Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చిఖల్ దార » ఆకర్షణలు
  • 01పంచ్ బోల్ పాయింట్

    పంచ్ బోల్ పాయింట్

    పంచబోల్ పాయింట్,  బీర్ లేక్ నుండి 4 కి.మీ.ల దూరంలో కల ఒక సుందర దృశ్యం. ఇక్కడినుండి చుట్టు పక్కల ప్రదేశాలను కూడా పరిశీలించవచ్చు. ఒకవైపు కాఫీ తోటలు కలవు. మరో వైపుగా అయిదు కొండలు కలసి ఏర్పరచిన ఒక లోయ కలదు. పంచబోల్ ప్రదేశానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, మీరు కనుక...

    + అధికంగా చదవండి
  • 02భీమ్ కుండ్ - కీచక దార

    భీమ్ కుండ్ -  కీచక దార

    భీమ్ కుండ్ - కీచక్ దార ప్రదేశం మతపర ప్రాధాన్యత కలిగి ఉంది. అల్లాడో గ్రామానికి సమీపంలోని భీమ్ కుండ్ సుమారు 3,500 అడుగుల లోతు కలిగి ఉంటుంది. ఇతిహాసం మేరకు పాండవులలో అతి బలవంతుడైన భీముడు  ఇక్కడే కీచకుడిని చంపి శరీరాన్ని ఇక్కడి లోయలోకి పడవేశాడని చెపుతారు. ఆ...

    + అధికంగా చదవండి
  • 03గవిల్ ఘర్

    గవిల్ ఘర్ కోట చికల్ ధారా ప్రదేశంలో కలదు. సుమారు 1000 సంవత్సరాల క్రిందట అంటే 12వ శతాబ్దంలో  నిర్మించబడింది. గవాలి రాజు దీనిని నిర్మించాడు. కోట ప్రవేశంలో కల బారా దర్వాజ్ తప్పక చూడతగినది. కోట ప్రవేశించాలంటే ఇది ప్రధాన ద్వారం.  

    + అధికంగా చదవండి
  • 04మ్యూజియంలు

    చిఖల్ దారా లో రెండు మ్యూజియంలు కలవు. వాటి పేర్లు మహారాష్ట్ర ఫారెస్ట్ రేంజర్స్ కాలేజి మరియు మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్ర ఫారెస్ట్ రేంజర్స్ కాలేజీ లో వివిధ రకాల జంతువుల, వృక్షజాతుల నమూనాలు పర్యాటకులు చూచేందుకు లభ్యంగా కలవు. అరుదైన, అంతరించిపోతున్న...

    + అధికంగా చదవండి
  • 05బకదారి మరియు కలాల్ కుండ్

    బకదారి మరియు కలాల్ కుండ్

    బకదారి మరియు కలాల్ కండ్ అనేవి రెండు చికల్ ధారాలోకల  గంభీరమైన జలపాతాలు. వీటిని ఇక్కడకు 5 కి.మీ.ల దూరంలో కల ఆద్ నది నుండి చూడవచ్చు. కలాల్ కుండ్ జలపాతాలు సుమారు ఒక కిలోమీటర్ ఎత్తునుండి పడగా బకదారి జలపాతాలు మిగిలిన జలపాతాన్ని అందిస్తాయి.

    ఇక్కడి దృశ్యం...

    + అధికంగా చదవండి
  • 06బీర్ లేక్

    బీర్ లేక్

    బీర్ లేక్ లేదా సరస్సు అనేది ఒక మానవ నిర్మిత సరస్సు, సుమారు 1890లో దీనిని బ్రిటీష్ పాలకులు నిర్మించారు. ఇది 120 సంవత్సరాల క్రిందట నిర్మించబడింది. ఈ సరస్సును నిర్మించటానికి అగ్గిరాయిని వాడారు. ఒకప్పుడు చిఖల్ దారా కు నీటి సరఫరా ఈ సరస్సునుండి జరిగేది. ఇక్కడే ఒక పురాతన...

    + అధికంగా చదవండి
  • 07నామాల కోట

    నామాల కోట

    నామాల కోటకు అతి పెద్ద చారిత్రక ప్రాధాన్యత కలదు. చిఖల్ ధార ప్రాంతంలో కల ఈ కోట ఎన్నో అంశాలపట్ల  అనగా వాతావరణం మొదలైన అంశాల పట్ల శ్రద్ధ వహించి నిర్మించబడింది.  టెలియాఘర్, జఫ్రాబాద్ మరియు నార్నాల అని మూడు కోటలు కలసి షహనూర్ కోట ఏర్పడింది. నామాల కోట దట్టమైన...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue