గవిల్ ఘర్ కోట చికల్ ధారా ప్రదేశంలో కలదు. సుమారు 1000 సంవత్సరాల క్రిందట అంటే 12వ శతాబ్దంలో నిర్మించబడింది. గవాలి రాజు దీనిని నిర్మించాడు. కోట ప్రవేశంలో కల బారా దర్వాజ్ తప్పక చూడతగినది. కోట ప్రవేశించాలంటే ఇది ప్రధాన ద్వారం.