Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చిక్కమగళూరు » ఆకర్షణలు » ముల్లాయనగిరి శ్రేణులు

ముల్లాయనగిరి శ్రేణులు, చిక్కమగళూరు

8

పర్యాటకులు కర్నాటకలోని అత్యధిక ఎత్తు కల ముల్లయానగిరి శ్రేణులు కూడా చూడవచ్చు. ఇది బాబా బూధాన్ గిరిలోని పశ్చిమ కనుమలలో ఉంది. ముల్లాయనగిరి శ్రేణులు సముద్ర మట్టానికి  1930 మీటర్ల ఎత్తున ఉన్నాయి. హిమాలయాలనుండి నీలగిరుల వరకు ముల్లాయనగిరి అధిక ఎత్తుకల శిఖరం. చెంబ్రా, బనూరా, వెల్లారి మాలా శిఖరాల వెనుక ఉంది. ఈ ప్రాంత ఉష్ణోగ్రతలు 20 డిగ్రీ సెల్షియస్ నుండి 25 డిగ్రీలవరకు ఉంటాయి. ముల్లాయనగిరి పర్వత శ్రేణుల పై భాగం చేరాలంటే, యాత్రికులు సర్పదారి నుండిట్రెక్కింగ్ చేయాలి. పైకి చేరిన తర్వాత యాత్రికులు శివ భగవానుడిదేవాలయం సందర్శించవచ్చు. ట్రెక్కింగ్ మాత్రమే కాక, ఆసక్తి కలవారు రోడ్డు బైకింగ్ లేదా పర్వత బైకింగ్ కూడా చేయవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed