Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చొట్టనిక్కర » ఆకర్షణలు » చొట్టనిక్కర దేవాలయం

చొట్టనిక్కర దేవాలయం, చొట్టనిక్కర

4

చొట్టనిక్కర దేవాలయంలో చొట్టయిక్కర భగవతి దేవిని పూజిస్తారు. కేరళలోని ప్రధాన దేవాలయాలలో ఇది ఒకటి. ప్రతిరోజూ దర్శించే భక్తులందరకూ ఈ దేవి ప్రశాంతతను, ఆనందాన్ని ఇస్తుందని నమ్ముతారు. ప్రతిరోజూ భక్తులు వందల సంఖ్యలో వస్తారు. మతపర అంశంతోపాటు దేవాలయం శిల్ప శైలి అద్భుతంగా ఉంటుంది. భగవతి దేవిని మూడు రూపాలలో అర్చిస్తారు.

ఉదయం ఆమెను సరస్వతిగాను, మధ్యాహ్నం లక్ష్మీ దేవిగాను, సాయంత్రం మాత దుర్గా దేవి గాను అర్చిస్తారు. (దుస్తులు తెలుపు, ఎరుపు, నీలం రంగులలో వరుసగా ధరింపజేస్తారు.)ఉత్సవాలన్నింటిలోను, చొట్టనిక్కర మాకం తోజాల్ (మార్చిలో జరుపుతారు.)కు జనం అధిక సంఖ్యలో వస్తారు. ఈ దేవాలయంలోని దేవత మానసిక, ఇతర వ్యాధులను పోగొడుతుందని నమ్ముతారు. భగవతి దేవి పెద్ద విగ్రహం పూవులు, పూలదండలు, ఆభరణాలతో అలంకరించబడి కన్నుల పండువగా దర్శనమిస్తుంది. ఈ దేవాలయంలోనే ఇంకా ఇతర దేవుళ్ళ విగ్రహాలైన, బ్రహ్మ, శివ, సుబ్రహ్మణ్య, గణేశ మరియు శాస్త దేవతలు కూడా ఉంటాయి.నవరాత్రి ఉత్సవాలు జరిగే అక్టోబర్, నవంబర్ నెలలు దేవాలయ సందర్శనకు సూచించదగినవి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed