Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చొట్టనిక్కర » ఆకర్షణలు » కాడుతుర్తి శివ దేవాలయం

కాడుతుర్తి శివ దేవాలయం, చొట్టనిక్కర

1

కాడుతుర్తి శివదేవాలయాన్ని తాళి దేవాలయం అని కూడా అంటారు. ఇది కేరళలోని ప్రసిధ్ధి చెందిన మూడు దేవాలయాలలో ఒకటి. అందమైన వెంబానాద్ సరస్సు పక్కన ఒక చిన్న కొండపై కలదు. ఈ శివ విగ్రహాన్ని ఖరాసురుడు అనే రాక్షసుడు ప్రతిష్టించాడని చెపుతారు. ఇతిహాసం మేరకు ఈ రాక్షసుడు మూడు శివ విగ్రహాలను అర్చించాడని, మిగిలిన రెండు ఎట్టుమనూర్ మరియు వైకాం లలో కలవని చెపుతారు. దేవాలయంలో శివుడి కధలు అద్భుత చెక్కడాలుగా కనపడతాయి. కార్తవీర్యార్జునీయం కధను ప్రదర్శించారు. సమీపంలో కల సరస్సు కూడా తప్పక చూడతగినది. ఈ దేవాలయంలోనే గణపతి, దుర్గ మరియు శాస్త దేవతల విగ్రహాలు కూడా కలవు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat