కార్బెట్ నేషనల్ పార్క్ వాతావరణం

ముందు వాతావరణ సూచన
Port Moresby, Papua New Guinea 27 ℃ Patchy rain possible
గాలి: 9 from the SSE తేమ: 84% ఒత్తిడి: 1008 mb మబ్బు వేయుట: 82%
5 నేటి వాతావరణ సూచన
రోజు ప్రణాళిక గరిష్టం కనిష్టం
Saturday 16 Dec 24 ℃ 76 ℉ 32 ℃89 ℉
Sunday 17 Dec 23 ℃ 73 ℉ 30 ℃86 ℉
Monday 18 Dec 24 ℃ 75 ℉ 31 ℃87 ℉
Tuesday 19 Dec 24 ℃ 75 ℉ 30 ℃87 ℉
Wednesday 20 Dec 24 ℃ 76 ℉ 31 ℃87 ℉

సందర్శించేందుకు ఉత్తమ సమయంకార్బెట్ నేషనల్ పార్క్ ని సందర్శించాలనుకునే పర్యాటకులకు నవంబర్ నుండి మే వరకు అనువైన సమయం. అంటే ఎండాకాలం మరియు శీతాకాలం అనువైన సమయం. వర్షాకాలం ముందు అలాగే వర్షాకాలం తర్వాత కూడా ఈ పార్క్ ని సందర్శించేందుకు అనువైన సమయం గా పేర్కొనవచ్చు.

వేసవి

కార్బెట్ నేషనల్ పార్క్ సమశీతోష్ణ వాతావరణం కలిగి ఉంటుంది. అందువల్ల, వర్షాకాలం మినహాయించి సంవత్సరం మొత్తం ఈ ప్రాంతం సందర్శించడానికి అనుకూలంగా ఉంటుంది.ఎండాకాలం (మార్చ్ టు మే) : మార్చ్ నెలలో మొదలయ్యే ఎండాకాలం మే వరకు కొనసాగుతుంది. ఈ సమయం లో ఇక్కడ నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్.

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ టు సెప్టెంబర్) : జూన్ నుండి సెప్టెంబర్ మధ్యలో వర్షాకాల ప్రభావం ఉంటుంది. ఈ సమయం లో ఇక్కడ భారీ వర్షపాతం నమోదవుతుంది .

చలికాలం

శీతాకాలం (డిసెంబర్ టు ఫిబ్రవరి) : డిసెంబర్ లో మొదలయ్యే శీతాకాలం ఫిబ్రవరి చివరి వరకు కొనసాగుతుంది. ఈ సమయం లో ఇక్కడ నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతుంది. ఉదయం పూట పొగమంచు ప్రభావం ఉంటుంది.