Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కార్బెట్ నేషనల్ పార్క్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం : ఈ ప్రాంతానికి చేరుకునేందుకు ఎన్నో బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. కార్బెట్ నేషనల్ పార్క్ బస్ స్టాప్ అన్ని పొరుగున ఉన్న అన్ని నగరాలకు పబ్లిక్ బస్సుల ద్వారా చక్కగా అనుసంధానమై ఉంది. డీలక్స్ లేదా సెమి డీలక్స్ బస్సు సర్వీసు లు ఢిల్లీ నుండి ఈ నేషనల్ పార్క్ చేరుకునేందుకు అందుబాటులో ఉన్నాయి.