Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కార్బెట్ నేషనల్ పార్క్ » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? కార్బెట్ నేషనల్ పార్క్ రైలు ప్రయాణం

రైలు మార్గం : కార్బెట్ నేషనల్ పార్క్ నుండి 87 కిలో మీటర్ల దూరం లో ఉన్న రాంనగర్ రైల్వే స్టేషన్ ఈ ప్రాంతానికి సమీపం లో ఉన్న రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ నుండి తరచూ రైళ్ళు దేశం లో ని ప్రధాన నగరాలన్నింటికి అందుబాటులో ఉంటాయి. ఈ రైల్వే స్టేషన్ వద్ద నేషనల్ పార్క్ కి తీసుకుని వెళ్ళే టాక్సీ సర్వీసులు లభిస్తాయి. ఒక ట్రిప్ కి 1000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు.

రైలు స్టేషన్లు కార్బెట్ నేషనల్ పార్క్