Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కార్బెట్ నేషనల్ పార్క్ » ఎలా చేరాలి? » విమాన ప్రయాణం

ఎలా చేరాలి? కార్బెట్ నేషనల్ పార్క్ విమాన ప్రయాణం

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy

ఈ కార్బెట్ నేషనల్ పార్క్ కి వాయు, రోడ్డు, రైలు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. వాయు మార్గం - కార్బెట్ నేషనల్ పార్క్ నుండి 121 కిలోమీటర్ల దూరం లో ఉన్న పంట్నగర్ విమానశ్రయం ఇక్కడికి సమీపంలో ఉన్న విమానాశ్రయం. ఈ విమానాశ్రయం వద్ద లభించే కాబ్ సర్వీసు ల( ఒక ట్రిప్ కి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు) ని ఉపయోగించుకుని సందర్శకులు ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ నేషనల్ పార్క్ కి సమీపం లో ఉన్న మరొక విమానాశ్రయం జోలీ గ్రాంట్ ఎయిర్పోర్ట్ అఫ్ డెహ్రాడున్. ఇది 151 కిలోమీటర్ల దూరం లో ఉంది. ఈ ప్రాంతానికి చేరుకునేందుకు ఉపయోగపడే మరొక విమానాశ్రయం షిమ్లా విమానాశ్రయం. ఇది 442 కిలోమీటర్ల దూరం లో ఉంది. 250 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (న్యూ ఢిల్లీ) కూడా సమీపం లో ఉన్న మరొక విమానాశ్రయం.