Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కార్బెట్ నేషనల్ పార్క్ » ఆకర్షణలు
 • 01క్యాంపు క్యారి

  క్యాంపు క్యారి

  కుమోన్ పాద ప్రాంతం లో ఉన్న క్యారి గ్రామం లో క్యారి క్యాంపు నెలకొని ఉంది. ఈ జీవావరణ పర్యటన క్యాంపు లో హిమాలయ ప్రాంతం లో ని సాధారణ గ్రామీణ జీవన విధాన అనుభవం పర్యాటకులకి కలుగుతుంది. సముద్రమట్టం నుండి 2800 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం నుండి కార్బెట్ నేషనల్ పార్క్...

  + అధికంగా చదవండి
 • 02సోట్స్

  సోట్స్

  కార్బెట్ నేషనల్ పార్క్ లో ని నివసించే జంతువులకి మంచి నీటిని అందించే సీజనల్ ప్రవాహాలు ఈ సోట్స్. ఈ పార్క్ యొక్క జీవావరణ శాస్త్రం లో ఈ ప్రవాహాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఈ సోట్స్ తో పాటు పటేర్పని, లల్దంగ్, కోతిరావు, ఝిర్ణ, ధర మరియు గార్జియా అనబడే కొన్ని శాశ్వత...

  + అధికంగా చదవండి
 • 03ధికలా

  ధికలా

  పట్లి దున్ వాలీ ప్రదేశం లో ఉన్నటువంటి ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం ఈ ధికలా. ఈ ప్రదేశం లో ఉన్నటువంటి 100 సంవత్సరాల వయసు కల రెస్ట్ హౌస్ లో పర్యాటకులు విశ్రాంతి పొందుతారు. ఇక్కడినుండి పర్యాటకులకు అందమైన లోయ అందాలను చూసి తరించే అవకాసం కలుగుతుంది. వెనకాల ఉన్నటువంటి కందా...

  + అధికంగా చదవండి
 • 04సోనానది వైల్డ్ లైఫ్ సాంచురీ

  సోనానది వైల్డ్ లైఫ్ సాంచురీ

  కార్బెట్ నేషనల్ పార్క్ సరిహద్దు వద్ద సోనా నది వైల్డ్ లైఫ్ సాంచురీ ఉంది. దాదాపు 301. 8 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించబడిన ఈ సాంచురీ ఆసియాటిక్ ఏనుగులు మరియు పులులకి ప్రసిద్ది చెందినది.సోనానది నది పేరే ఈ సాంచురీ కి వచ్చింది. ఇది ఖచ్చితమైన ఉత్తర భారతదేశ ఉష్ణమండల...

  + అధికంగా చదవండి
 • 05కోసి రివర్

  కోసి రివర్

  భారత దేశానికీ అలాగే నేపాల్ కి ప్రముఖమైన నదులలో ఒకటి కోసి నది. ఈ నదీ పరివాహక ప్రాంతం చుట్టూ ఎత్తైన కొండలు ఉంటాయి. ఈ కొండలు ఉత్తరం వైపు ఉన్న యార్లుంగ్ త్సంగ్పో నది నుండి ఈ నదిని విభజిస్తాయి. సప్తకోషి లేదా కోషి గా పిలువబడే ఈ కోసి నది గత 250 ఏళ్ళల్లో తూర్పు నుండి...

  + అధికంగా చదవండి
 • 06కార్బెట్ వాటర్ ఫాల్

  కార్బెట్ వాటర్ ఫాల్

  రాంనగర్ కు 86 కి. మీ  ల దూరం లో ఉన్న ఈ కార్బెట్ జలపాతం 60 అడుగుల ఎత్తునుండి పడుతుంది. కామ్పింగ్ , పిక్నిక్ లకు మరియు బర్డ్ వత్చింగ్ కు ఇది అనువైన ప్రదేశం. ఫారెస్ట్ డిపార్టుమెంటు ఇక్కడ పిక్నిక్ చేసుకునే పర్యాటకు కు అన్ని అవసరమైన వాటిని అందిస్తుంది. రాంనగర్...

  + అధికంగా చదవండి
 • 07గార్జియా టెంపుల్

  గార్జియా టెంపుల్

  పెద్ద కొండపైన ఉన్నటువంటి గార్జియా టెంపుల్ ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశం. రాంనగర్ నుండి 14 కిలోమీటర్ల దూరం లో ఉన్నటువంటి ప్రదేశం రానిఖేట్ కి వెళ్ళే మార్గం లో చూడవచ్చు. కార్తిక పౌర్ణమి నాడు ప్రతి ఏట జాతర లేదా పండుగని ఇక్కడ నిర్వహిస్తారు.

  + అధికంగా చదవండి
 • 08కలాగర్హ్ డ్యాం

  కలాగర్హ్ డ్యాం

  ఈ పార్క్ నైరుతి భాగాన ఉన్నటువంటి ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం ఈ డ్యాం. ఈ డ్యాం నుండి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ద్వారా ఈ పార్క్ కి విధ్యుత్ శక్తి లభిస్తుంది. అంతే కాక, ఇది ఒక ముఖ్య బర్డ్ వాచ్ ప్రదేశం. చలి కలం లో పర్యాటకులు ఇక్కడ మైగ్రేటరీ వాటర్ ఫౌల్ ను చూడవచ్చు.

  + అధికంగా చదవండి
 • 09మండల్ రివర్

  మండల్ రివర్

  కార్బెట్ నేషనల్ పార్క్ కి ఈశాన్యం లో సహజ సరిహద్దుగా ఈ మండల్ నది వ్యవహరిస్తుంది. చమోలి డిస్ట్రిక్ట్ లో ని తల్లా సలాన్ లో ఈ నది ఉద్భవించింది. దొమున్ద లో రాంగంగా నది లో సంగమించే ముందు ఈ మండల్ నది దాదాపు 32 కిలోమీటర్ల మేరకు విస్తరించబడి ఉంది. మహ్సీర్ ఫిష్ ల ని వృద్ది...

  + అధికంగా చదవండి
 • 10కార్బెట్ మ్యూజియం

  కార్బెట్ మ్యూజియం

  కలదుంగి ప్రదేశం లో ఉన్నటువంటి ముఖ్య ఆకర్షణ ఈ కార్బెట్ మ్యుజియం. ఇది బ్రిటిష్ వేటగాడు మరియు పర్యావరణ వేత్త అయినటువంటి జిమ్ కార్బెట్ యొక్క వారసత్వ భవనం. అయన వాడినటువంటి వ్యక్తిగత వస్తువులు, లెటర్ లు, ఇతర పురాతన వస్తువులు మరియు అరుదైన ఛాయా చిత్రాలు ఇక్కడ చూడవచ్చు....

  + అధికంగా చదవండి
 • 11ఫిషింగ్

  ఫిషింగ్

  కార్బెట్ నేషనల్ పార్క్ ని పర్యటించే పర్యాటకులకు ముఖ్యమైన ఆకర్షణ ఫిషింగ్. కోసి నది మరియు రాంగంగా నది ఈ మహ్సీర్ ఫిషింగ్ కి అనువైనటువంటి ప్రదేశాలు. అంతేకాకుండా, ప్రత్యేక మహ్సీర్ ఫిషింగ్ టూర్స్ ని రామగంగా నది దగ్గర ఏర్పాటు చేస్తారు. పర్యాటకులు ఫ్లై ఫిషింగ్ ను మరియు...

  + అధికంగా చదవండి
 • 12సీతా బాణీ

  సీతా బాణీ

  రాంనగర్ పట్టణం నుండి 20 కిలోమీటర్ల దూరం లో సీతా బాణీ టెంపుల్ ఉంది. హిందూ దేవత సీతా దేవికి (శ్రీరాముడి భార్య) కి ఈ ఆలయం అంకితమివ్వబడినది. పురాణాల ప్రకారం, ఈ ప్రాంతం లో నే సీతా దేవి భూమిలో ఐక్యమయ్యారు. పవిత్రమైన రామనవమి పర్వదినం రోజున ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర ని...

  + అధికంగా చదవండి
 • 13సితబాణి

  సితబాణి

  బర్డ్ వాచింగ్ కి ప్రసిద్దమైన అటవీ ప్రాంతం ఈ సీతాబాణీ. పక్షులని తిలకిస్తూ పర్యాటకులు నడవగలిగే ఏకైక అటవీ ప్రాంతం ఇది. వాల్మీకి ఆలయం అలాగే నది ని పర్యాటకులు ఇక్కడ గమనించవచ్చు. వివిధ రకాలైన సరీసృపాలు ఈ నది ఒడ్డున కనిపిస్తాయి. పురాణాల ప్రకారం, సీతాదేవి(శ్రీరాముని...

  + అధికంగా చదవండి
 • 14సోనానది రివర్

  సోనానది రివర్

  రాంగంగా నంది ఉపనది ఈ సోనా నది. సోనానది వైల్డ్ లైఫ్ సాంచురీ కి ఈ నది నుంచే ఆ పేరు వచ్చింది. కార్బెట్ నేషనల్ పార్క్ వద్ద రాంగంగా నది తో సంగమించాక వాయువ్యమూల నుండి ఈ పార్క్ లో కి ప్రవేసిస్తుంది.ఈ నదిలో అల్లువియాల్ డిపాజిట్ ల లో ఎక్కువ మొత్తం లో బంగారం లభించడం వల్ల ఈ...

  + అధికంగా చదవండి
 • 15రివర్ రాఫ్టింగ్

  రివర్ రాఫ్టింగ్

  ఈ పార్క్ ని పర్యటించే పర్యాటకులకు ముఖ్య ఆకర్షణ రివర్ రాఫ్టింగ్. అందమైన కోసీ నదిలో రాఫ్టింగ్ లేదా వైట్ వాటర్ రాఫ్టింగ్ అందుబాటులో ఉన్నాయి. ఈ నదిని రాఫ్టింగ్ కి సురక్షితమైనదిగా భావిస్తారు. ఈ నదీ తీరాన ఉన్నటువంటి అనేక రిసార్ట్ లు ఈ రాఫ్టింగ్ కి కావలసిన సామగ్రిని...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
16 Jul,Mon
Return On
17 Jul,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
16 Jul,Mon
Check Out
17 Jul,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
16 Jul,Mon
Return On
17 Jul,Tue

Near by City