Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కార్బెట్ నేషనల్ పార్క్ » ఆకర్షణలు » కార్బెట్ వాటర్ ఫాల్

కార్బెట్ వాటర్ ఫాల్, కార్బెట్ నేషనల్ పార్క్

1

రాంనగర్ కు 86 కి. మీ  ల దూరం లో ఉన్న ఈ కార్బెట్ జలపాతం 60 అడుగుల ఎత్తునుండి పడుతుంది. కామ్పింగ్ , పిక్నిక్ లకు మరియు బర్డ్ వత్చింగ్ కు ఇది అనువైన ప్రదేశం. ఫారెస్ట్ డిపార్టుమెంటు ఇక్కడ పిక్నిక్ చేసుకునే పర్యాటకు కు అన్ని అవసరమైన వాటిని అందిస్తుంది. రాంనగర్ అడవి డివిజన్ లో ఒక భాగమయిన ఈ ప్రదేశం కలదుంగి నుండి 110 కి మీ  దూరం లో ఉన్నది.

ఇక్కడి ప్రాకృతిక పచ్చదనం, జలపాతం చప్పుళ్ళు , పక్షుల కిల కిలా రావాలు పర్యాటకుల మనసును రంజిమ్పచెస్తాయి. నామ మాత్రపు ప్రవేశ రుసుముగా 5 రూపాయలను , విదేసియుల నుండి 10 రూపాయలు ఈ జలపాతాన్ని చూడటానికి వాసులు చెస్తారు. పర్యాటకులు ఇక్కడి సుందర దృశ్యాలను ఉచితం గా కెమెరా లో బంధించవచ్చు , అంతేకాక ఇక్కడ జలపాతంలో  స్నానం కూడా చెయ్యవచ్చు.ఇక్కడికి దగ్గర లోని నేచర్ వాక్ మ్యుసియుం కూడా వీక్షించవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 May,Mon
Return On
26 May,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 May,Mon
Check Out
26 May,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 May,Mon
Return On
26 May,Tue

Near by City