రాంగంగా నంది ఉపనది ఈ సోనా నది. సోనానది వైల్డ్ లైఫ్ సాంచురీ కి ఈ నది నుంచే ఆ పేరు వచ్చింది. కార్బెట్ నేషనల్ పార్క్ వద్ద రాంగంగా నది తో సంగమించాక వాయువ్యమూల నుండి ఈ పార్క్ లో కి ప్రవేసిస్తుంది.ఈ నదిలో అల్లువియాల్ డిపాజిట్ ల లో ఎక్కువ మొత్తం లో బంగారం లభించడం వల్ల ఈ నది 'రివర్ అఫ్ గోల్డ్' గా ప్రసిద్ది చెందింది.