Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కార్బెట్ నేషనల్ పార్క్ » ఆకర్షణలు » సోట్స్

సోట్స్, కార్బెట్ నేషనల్ పార్క్

1

కార్బెట్ నేషనల్ పార్క్ లో ని నివసించే జంతువులకి మంచి నీటిని అందించే సీజనల్ ప్రవాహాలు ఈ సోట్స్. ఈ పార్క్ యొక్క జీవావరణ శాస్త్రం లో ఈ ప్రవాహాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఈ సోట్స్ తో పాటు పటేర్పని, లల్దంగ్, కోతిరావు, ఝిర్ణ, ధర మరియు గార్జియా అనబడే కొన్ని శాశ్వత ప్రవాహాలు కూడా ఇక్కడ ఉన్నాయి.

ఈ ప్రవాహాల చుట్టూ పులులు ఆశ్రయం తీసుకునే ఆకుపచ్చని పొదలు, బాంబూ అడవులు ఉన్నాయి. వర్షాకాలం లో వర్షపాతం వల్ల ఈ ప్రవాహాల స్థాయి పెరగడం తో ఫారెస్ట్ రోడ్లు అలాగే అధోక్ బ్రిడ్జ్ ల పై నీళ్ళు చేరుకుంటాయి. అందువల్ల ఈ నేషనల్ పార్క్ వర్షాకాలం లో మూసి ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri

Near by City