Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కార్బెట్ నేషనల్ పార్క్ » ఆకర్షణలు » సోనానది వైల్డ్ లైఫ్ సాంచురీ

సోనానది వైల్డ్ లైఫ్ సాంచురీ, కార్బెట్ నేషనల్ పార్క్

1

కార్బెట్ నేషనల్ పార్క్ సరిహద్దు వద్ద సోనా నది వైల్డ్ లైఫ్ సాంచురీ ఉంది. దాదాపు 301. 8 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించబడిన ఈ సాంచురీ ఆసియాటిక్ ఏనుగులు మరియు పులులకి ప్రసిద్ది చెందినది.సోనానది నది పేరే ఈ సాంచురీ కి వచ్చింది. ఇది ఖచ్చితమైన ఉత్తర భారతదేశ ఉష్ణమండల అటవీ ప్రాంతం.

సాల్, శీశం, సెమల్, హలదు, కుసుం, రోహిణి, ఆయోన్ల, జామున్, కన్త్బెర్, ఫిగ్స్, బంబూ మరియు బక్లి వంటి వృక్ష జాతులు ఇక్కడ కనిపిస్తాయి. ప్రపంచం లో ని పక్షులలో ఆరు శాతం పక్షులు ఈ సాంచురీ లో అగుపిస్తాయి. దాదాపు 600 రకాల పక్షులని ఇక్కడి సందర్శకులు తిలకించవచ్చు. త్రుషేస్, వార్బ్లేర్స్, ఫీసంట్, ఫ్లై కాచేర్స్, హార్న్ బిల్స్, వాల్ క్రీపెర్స్, చెంజబెల్ హాక్ ఈగెల్, ఎమేరల్ద్ డావ్, హిమాలయన్ పైడ్ కింగ్ ఫిషర్, హిమాలయన్ బియర్దేడ్ వల్చర్, షహీన్ ఫల్కన్, బ్రౌన్ మరియు తోవ్నీ ఫిష్ ఒవ్ల్స్ వంటివి ఇక్కడ సాధారణంగా కనిపించే పక్షులు.

ఏనుగులు, పులులు, సరీసృపాలు, మానిటర్ లిజార్డ్, కింగ్ కోబ్రా, తాబేళ్లు, గంగేటిక్ ఘరియల్, మగ్గెర్, లెపర్డ్, సాంబార్, చీతల్, బార్కింగ్ డీర్, వైల్డ్ బొర్, గోరల్, ఒట్టార్, పోర్కుపైన్, ఎల్లో త్రోట్ మార్టెన్ మరియు స్లోత్ బీర్ వంటి జంతువులూ ఈ సాంచురీ లో నివాసం ఉంటున్నాయి. కార్బెట్ టైగర్ రిజర్వు తో కలిసి ఈ వైల్డ్ లైఫ్ సాంచురీ ప్రపంచం లో నే అత్యధిక పులుల జనాభా కలిగిన ప్రాంతం గా రెండవ స్థానం లో ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
05 Sep,Sat
Return On
06 Sep,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
05 Sep,Sat
Check Out
06 Sep,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
05 Sep,Sat
Return On
06 Sep,Sun

Near by City