Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కార్బెట్ నేషనల్ పార్క్ » ఆకర్షణలు » ధికలా

ధికలా, కార్బెట్ నేషనల్ పార్క్

1

పట్లి దున్ వాలీ ప్రదేశం లో ఉన్నటువంటి ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం ఈ ధికలా. ఈ ప్రదేశం లో ఉన్నటువంటి 100 సంవత్సరాల వయసు కల రెస్ట్ హౌస్ లో పర్యాటకులు విశ్రాంతి పొందుతారు. ఇక్కడినుండి పర్యాటకులకు అందమైన లోయ అందాలను చూసి తరించే అవకాసం కలుగుతుంది. వెనకాల ఉన్నటువంటి కందా రిడ్జ్ ఈ అందాలను రెట్టింపు చేస్తుంది. రామగంగా నది అనేక పాయలుగా ఈ లోయ గుండా ప్రవహిస్తుంది.

ధికాలా చౌర్ మరియు ఫులై చూర్ గడ్డి భూములు ధికలా టూరిస్ట్ కాంప్లెక్స్ యొక్క అందాలను ఇనుమడింప చేస్తాయి. ధికాలా చౌర్ ఈ పార్క్ లో ని అతిపెద్ద గడ్డి భూమిగా గుర్తించబడింది. ఇక్కడ జరిగే సఫారీ ల ద్వారా పర్యాటకులు వైల్డ్ ఎలిఫెంట్, చీతల్, హాగ్  డీర్, రప్తర్స్ మరియు వివిధ రకాల పక్షులను తిలకించవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
15 Jun,Mon
Return On
16 Jun,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
15 Jun,Mon
Check Out
16 Jun,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
15 Jun,Mon
Return On
16 Jun,Tue

Near by City