Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » డల్హౌసీ » ఆకర్షణలు » అఖండ్ చండి రాజభవనం

అఖండ్ చండి రాజభవనం, డల్హౌసీ

2

ఒకప్పుడు చంబా రాచకుటుంబం నివాసంగా ఉన్న అఖండ్ చండి రాజభవనాన్ని, క్రీ.శ. 1747-1765 కాలంలో రాజా ఉమేద్ సింగ్ నిర్మించారు. తరువాత సంవత్సరాలలో, బ్రిటిష్ ఇంజనీర్ల సహాయంతో రాజా శ్యాం సింగ్ దీన్ని ఆధునీకరించారు. కుటుంబ వారసులు,తరువాత, ఈ సౌధాన్నిరాష్ట్ర ప్రభుత్వం కి అప్పగించారు. గాజు పని మరియు భవనం యొక్క చిత్రించబడిన గోడలు తమ అందానికి ఒకప్పుడు ప్రఖ్యాతి గాంచాయి. ఈనాడు, సరైన నిర్వహణ లేకపోవడం వల్ల ఈ కళాఖండాలు శిధిలమైన స్థితిలో ఉన్నాయి. రాజభవనము యొక్క అందం, ఆ శకం యొక్క కళాత్మక ఉత్కృష్టతను సూచించే అద్భుతమైన పైకప్పులు చూసి నిర్ణయించవచ్చు.ఈ ప్రదేశం యొక్క ఇతర ఆకర్షణలలో సమీపంలోని దేవాలయాలు మరియు ప్రాసాదాలు ఉన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 May,Fri
Return On
30 May,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 May,Fri
Check Out
30 May,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 May,Fri
Return On
30 May,Sat