సాహస ప్రేమికులకు ఆదర్శ గమ్యస్థానంగా ప్రసిద్ధి చెందిన ఖజ్జియర్, కాలతోప్ నుండి 3 రోజుల ట్రెక్ తర్వాత చేరుకోవచ్చు. మూడు 3 రోజుల ప్రయాణం చేపట్టడానికి సిద్ధపడ్డ యాత్రికులు,ఈ ప్రాంతం యొక్క తెలుపు రంగుతో కప్పబడిన బంజరు భూముల వీక్షణ బహుమానం గా పొందుతారు.
సాహస ఔత్సాహికులు గుర్రపు స్వారీ, ఛాయాగ్రహణం వంటి కార్యక్రమాలను ఈ మంచుతో కప్పబడిన మైదానాలలో చేపట్టవచ్చు. భారీ హిమపాతం వల్ల ఏర్పడే గడ్డకట్టిన నదులపైన మంచుతో కప్పబడిన వంతెనలు ఒక సుందరమైన వీక్షక అనుభూతిని అందిస్తాయి. ఇక్కడి అత్యంత చల్లని వాతావరణం దృష్టిలో పెట్టుకుని సందర్శకులు వేసవి లో కూడా భారీ ఊలు దుస్తులు తీసుకుని వెళ్ళటం మంచిది.



Click it and Unblock the Notifications