Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » డల్హౌసీ » ఆకర్షణలు » సెయింట్ ఆండ్రూ చర్చి

సెయింట్ ఆండ్రూ చర్చి, డల్హౌసీ

3

స్కాట్లాండ్ చర్చి గా కూడా పిలువబడే సెయింట్ ఆండ్రూ చర్చిని , ప్రొటెస్టంట్ క్రైస్తవులు 1903 ఏడాది లో బాలున్ వద్ద నిర్మించారు. చర్చి నిర్మించి 100 సంవత్సరాల పైన అయినప్పటికీ, మంచి స్థితిలో ఉండి, డల్హౌసీ యొక్క అత్యంత ప్రసిద్ధ దర్శనీయ ప్రదేశాలలో ఒకటి గా నిలిచింది. ఈ స్థలం నిర్వహణ బాధ్యత వహిస్తున్న చర్చి అధికార విభాగం, ఏ హాని కలగకుండా, నిర్మాణం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించింది. చర్చి ప్రవేశ ద్వారం ఎల్లప్పుడూ మూసే ఉంటుంది, అయితే, ప్రధాన ప్రహరీ గోడ యొక్క కుడి మూల నుండి ప్రవేశించవచ్చు.

బ్రిటిష్ కళాత్మక ప్రాశస్త్యం చాటిచెప్పే ఈ ప్రదేశాన్ని చూడటానికి పర్యాటకులకు సుమారు ఒక గంట సమయం పడుతుంది. డల్హౌసీ యొక్క ప్రధాన బస్టాండు నుండి 1.5 కి.మీ. దూరంలో ఉన్న సెయింట్ ఆండ్రూ చర్చిని, బస్సులో చేరుకోవచ్చు. ఈ ప్రదేశం యొక్క అత్యద్భుతమైన అందాన్ని అనుభవిస్తూనే, సాహస ప్రేమికులు, చర్చి వరకు నడవవచ్చు. సెయింట్ జాన్ చర్చి, సెయింట్ పాట్రిక్స్ చర్చ్ మరియు సుభాష్ బోలి, సమీపంలోని ఆకర్షణలలో కొన్ని.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Aug,Mon
Return On
25 Aug,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Aug,Mon
Check Out
25 Aug,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Aug,Mon
Return On
25 Aug,Tue