Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » డామన్ » ఆకర్షణలు » బోమే జీసస్ చర్చి

బోమే జీసస్ చర్చి, డామన్

1

మోతి డామన్ కు దగ్గరలో ఉన్న బోమే జీసస్ చర్చి బాల ఏసుకు సమర్పణ చేసారు. దీని నిర్మాణం1559 వ సంవత్సరంలో ప్రారంభమై 1603 వరకు కొనసాగింది. తొలి రోజుల్లో దీనిని పోర్చుగీస్ వారు సెటిల్మెంట్ కొరకు పారిష్ చర్చిగా ఉపయోగించేవారు.

ఈ భవనం అద్భుతమైన నిర్మాణ నైపుణ్యాలను పోర్చుగీస్ కళాకారులు మరియు డిజైనర్లు యొక్క సున్నితమైన నైపుణ్యంనకు ఉదాహరణగా ఉన్నది. ఈ చర్చి అలంకరణ మరియు క్లిష్టమైన రూపకల్పన పోర్చుగీస్ మరియు రోమన్ శైలిలో నిర్మాణము ఉన్నది. చర్చి యొక్క ముఖ్య లక్షణాలలో కొన్ని బంగారు చెక్క బలిపీఠం, కళాత్మకంగా చెక్కిన ద్వారబంధాలు, నిశితంగా రూపొందించబడిన రొకోకో, లోపల అద్భుతంగా నిర్మించిన రోజ్ వుడ్ గోడలు, గంభీరమైన పైకప్పులు మరియు అమితమైన రీతిలో పెయింట్ చిత్రాలు ఉన్నాయి.

ఈ ప్రాంతంలో బోమే జీసస్ చర్చిని అత్యంత ప్రసిద్ధి చెందిన దర్శనీయ ప్రదేశాలలో ఒకటిగా చేయడానికి రోమన్ కాథలిక్ ఆర్కిటెక్చర్ తో ప్రత్యేక సంప్రదాయాలతో చెక్కబడిన ఆరు సన్యాసుల విగ్రహాలు ఉన్నాయి. అందువలన ఇది చాలా సమీపంలోని యాత్రికులను మరియు పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
15 May,Fri
Return On
16 May,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
15 May,Fri
Check Out
16 May,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
15 May,Fri
Return On
16 May,Sat