Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» దేవ్ ఘర్

దేవ్ ఘర్ - వ్యవసాయ గ్రామం !

17

దేవ్ ఘర్ ఉత్తర ప్రదేశ్ లో ఒక చిన్న వ్యవసాయ గ్రామం. ఇది మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ రాజ్య సమీపం లో వుంటుంది. ఈ టవున్ గుప్తుల కాలం నాటి స్మారకాలకు ప్రసిద్ధి. దీని వెనుక కల బెట్వా నది , అక్కడి కోట , ఇంకా అనేక జైన, హిందూ క్షేత్రాలు ఈ విలేజ్ ని ప్రసిద్ధి గావించాయి.

దేవ్ ఘర్ పర్యటన లో పర్యాటకులు పురాతన స్మారకాలు, టెంపుల్స్ చూడవచ్చు. దశావాతార టెంపుల్ ప్రసిద్ధి. దీనిని గతం లో పంచాయతన టెంపుల్ అనే వారు. ఈ టెంపుల్ ప్రస్తుతం సిదిలమైనప్పటికి అనేక దేముల్ల విగ్రహాలు వుంటాయి. దేవతలు గంగ , యమునా కూడా చక్కగా చెక్కి వుంటారు. దేవా ఘర్ కోట మరొక ఆకర్షణ, దీనిని గతం లో కీర్తిగిరి దుర్గ కోట అనేవారు. ఈ కోటను 1057 లో చండేలా రాజు కీర్తి వర్మ నిర్మించారు. కోటకు సమీపం లో అనేక జైన టెంపుల్స్ కలవు. ఇవి సుమారు 8 మరియు 9 శతాబ్దాల నాటివి. ఈ టవున్ లో పురావస్తు విశిష్టత కల స్నానపు ఘాట్లు నది ఒడ్డున కలవు. ఇక్కడ కల దేవ్ ఘర్ అర్కేయోలజికల్ మ్యూజియం కూడా చూడ తగినదే. ఈ రకంగా ఈ ప్రాంతం అర్కేయోలజి లో ఆసక్తి కల వారికి ఆకర్షణీయంగా వుంటుంది.

దేవ్ ఘర్ ఎలా చేరాలి ?

దేవ్ ఘర్ ను రోడ్, రైల్, వాయు మార్గాలలో చేరవచ్చు. దీనికి సమీప రైలు స్తతిఒహ్న లలిత పూర్ లో కలదు. ఎయిర్ పోర్ట్ గ్వాలియర్ లో కలదు.

దేవ్ ఘర్ సందర్శనకు ఉత్తమ సమయం

దేవ్ ఘర్ ను సంవత్సరం చివరి భాగం లో చూడటం మంచిది.   వాతా వరణం

దేవ్ ఘర్ లో ఉప ఉష్ణమండల వాతావరణం నెలకొని వుంటుంది. వేసవులు అధిక వేడి , చలి కాలం అధిక చలి వుంటాయి.

దేవ్ ఘర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

దేవ్ ఘర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం దేవ్ ఘర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? దేవ్ ఘర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం ఈ టవున్ కు మెటల్ రోడ్డు కలదు. ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సు లు రెగ్యులర్ గా నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం. లలిత్పూర్ రైలు స్టేషన్ సమీపం. ఢిల్లీ, ముంబై, అలహాబాద్ ల నుండి దేవ్ ఘర్ కు ట్రైన్ లు కలవు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం సమీప ఎయిర్ పోర్ట్ గ్వాలియర్ ఎయిర్ పోర్ట్ . ఇది సుమారు 235 కి. మీ. ల దూరం లో కలదు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed

Near by City