రవిశంకర్ డాం అనికూడా పిలువబడే గంగ్రెల్ డాం, ధంతరి జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఇది 15 కిలోమీటర్ల దూరం వద్ద ఉన్న మహానది నది పక్కన నిర్మించబడింది. ఈ రిజర్వాయర్ సమీప ప్రాంతాల కోసం విద్యుత్తును ఉత్పత్తిచేసే గంగ్రెల్ హైడల్ విద్యుత్తు ప్రాజెక్ట్ ను కూడా కలిగి...
చత్తీస్గడ్ లోని ధంతరి జిల్లలో ఉన్న సితానది వన్యప్రాణుల అభయారణ్యం భారతదేశం మొత్తంలోని అత్యంత ప్రసిద్ధ, ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలలో ఒకటి. ఈ అభయారణ్యం మధ్యలో ఉద్భవించిన సితానది నది పేరు పెట్టబడిన సితానది వన్యప్రాణుల అభయారణ్యం దట్టమైన పచ్చని వృక్షజాతులు, గొప్ప,...
ముర్రుంసిల్లి డాం అనికూడా పిలువబడే మదంసిల్లి సిల్లరి డాం పై ఒక మాడవ డాం ఉంది, ఇది మహానది నదికి ఉపనది. ఛత్తీస్గడ్ లోని ఉత్తమ నిర్మాణ అద్భుతాలలో ఒకటిగా భావించే ఈ డాం 1914, 1923 మధ్య నిర్మించబడింది. ఈ డాం చత్తీస్గడ్ రాష్ట్ర రాజధాని రాయపూర్ నుండి షుమారు 95...
సిహావ, ధంతరి కి సమీపంలో ఉన్న చత్తీస్గడ్ లోని ప్రధాన యాత్రాస్థల కేంద్రాలలో ఒకటి. అడవులు, పర్వతాలతో చుట్టబడి ఉన్న ఈ చిన్న పట్టణప్రాంతం, మహానది నది ఒడ్డుపై ఉంది. కర్బేశ్వర్ ఆలయం, గణేష్ ఘాట్, హ్రింగి హథి ఖోట్ ఆశ్రమం, దంతేశ్వరి గుహ, అమ్రిత్ కుండ్, మహామాయి ఆలయం మొదలైనవి...