Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ధన్ బాద్ » ఆకర్షణలు » మైతాన్ డాం

మైతాన్ డాం, ధన్ బాద్

4

మైతాన్ డాం 15,712 అడుగుల పొడవు, 165 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది ప్రాధమికంగా వరదలను నియంత్రించడానికి నిర్మించారు. బరాకర్ నది పై ఉన్న ఈ మైతాన్ ధన్బాద్ నుండి 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది 65 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది. ఇక్కడ ఆగ్నేయ ఆసియా మొత్తంలో 60,000 KW విద్యుత్తును ఉత్పత్తి చేసే మొదటి, అన్నిటికంటే గొప్పదైన ఒక భూగర్భ పవర్ స్టేషన్ ఉంది. ఇది దామోదర్ వాలీ కార్పోరేషన్ లో అతిపెద్ద నీటి రిజర్వాయర్.

కళ్యానేశ్వరి ఆలయం ఈ డాం కి చాలా దగ్గరగా ఉంటుంది. సాహిత్యపరంగా మైతాన్ అంటే తల్లుల నివాసం. జింకల పార్కు, పక్షుల అభయారణ్యం ఇతర పర్యాటక ఆకర్షణలు. సందర్శకులు ఇక్కడ ఫిషింగ్, బోటింగ్ ను ఆనందించవచ్చు.

పర్యాటకులు ఈ పవర్ హౌస్ ని సందర్శించడానికి ముందు అనుమతి అవసరం. కార్యాలయం నుండి గైడ్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. మైతాన్ నుండి బరాకర్ 8 కిలోమీటర్లు ఉంటే, సమీప రైల్వే స్టేషన్ కుమార్దుబి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ధన్బాద్, బరాకర్, అసంసోల్ నుండి రోజువారీ బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ టాక్సీలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఈ సరస్సు లో ఉన్న ద్వీపంలో విశ్రాంతి గదుల వద్ద అతిధులు విశ్రాంతి తీసుకోవచ్చు. టూరిస్ట్ హౌస్, టూరిస్ట్ బంగాళా వన్ విహార్ వంటి కొన్ని నివాసాలను పర్యాటకులు ఎంపిక చేసుకోవచ్చు. అడవి చుట్టుపక్కల ఉన్న అద్భుతమైన దృశ్యాలను అందించే ప్రభుత్వం వారిచే నడుపబడే ఒక సృజనాత్మక ట్రీ టాప్ హౌస్ ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue