Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ధన్ బాద్ » ఆకర్షణలు » ధన్ బాద్ బొగ్గు గనులు

ధన్ బాద్ బొగ్గు గనులు, ధన్ బాద్

2

గనులు, ధన్బాద్ లోను, చుట్టుపక్కల నివసించే ప్రజలకు గుర్తించదగిన వృత్తులలో ఒకటి. గనులు, ఖనిజాలు జార్ఖండ్ లోని ఆర్థికవ్యవస్థకు ప్రధాన వనరులు. ఐరన్, స్టీల్, బొగ్గు, మైకా రాష్ట్ర ప్రధాన పరిశ్రమలు రూపొందిస్తున్న కొన్ని నిధులు. ధన్బాద్ చుట్టూ ఉన్న ప్రదేశాలు బొగ్గు నిక్షేపాలను సమృద్ధిగా కలిగి ఉన్నాయి. ఈ నగరంలో భారతదేశంలోనే అత్యంత రద్దీ వాణిజ్య కేంద్రంగా చేసిన 112 బొగ్గు గనులు ఉన్నాయి.

రాష్ట్రానికి 7000 మిలియన్ రూపాయలను అందించే 27.5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తులు ఉన్నాయి. కోల్ వాషరీలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ నగరంలోని వివిధ ప్రాంతాలలో విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్స్ కూడా ఏర్పాటుచేయబడ్డాయి. జలవిద్యుత్ కి మైతాన్, పంచేట్ బాధ్యత వహిస్తే, థర్మల్ పవర్ ఉత్పత్తికి టాటా పవర్, దామోదర్ వాలీ కార్పోరేషన్ బాధ్యత వహిస్తుంది. కొన్ని గనులు CBM ఉపయోగించి ONGC సహాయంతో విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి.

BCCL రాణిగంజ్ బొగ్గుగనులు, ఝరియ లోని బొగ్గు గనుల ఆపరేటింగ్ కోకింగ్ కి, గనుల కార్యకలాపాలకి బాధ్యత వహిస్తాయి. DGMS గనుల భద్రతలో జాగ్రత్త వహించే ప్రభుత్వ ఏజెన్సీ. సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (CCL) దేశంలోని స్టీలు పరిశ్రమ, విద్యుత్ కు బొగ్గును సరఫరా చేసే మొట్టమొదటి బొగ్గు గనుల కంపెనీ. ధన్బాద్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝరియ, గొప్ప బొగ్గు నిల్వల గృహం. అనేక సంవత్సరాలు ఈ పట్టణం కింద గనులలో నిప్పు ఉంది. ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్, గనులు, భూగర్భ శాస్త్రం, భౌతిక సంబంధమైన భౌగోళ శాస్త్రం, పెట్రోలియం, ఖనిజాలు, ఇతరాలు వంటి వివిధ వైజ్ఞానిక శాఖలతో పేరుగాంచిన సాంకేతిక సంస్థ.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
17 Apr,Wed
Return On
18 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
17 Apr,Wed
Check Out
18 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
17 Apr,Wed
Return On
18 Apr,Thu