సేక్రేడ్ హార్ట్ కేథడ్రాల్ ఒక రోమన్ కేథలిక్ చర్చి. ఇది తమిళ్ నాడు లోని ధర్మపురి జిల్లా లో కలదు. ఈ చర్చి కి సంస్కృతి వారసత్వం అధికం. ఇది రోమన్ కేథలిక్ డయోసీస్ లో ఒక భాగం. అందుకు అందరూ గర్వపడాలి. ఈ చర్చి రాష్ట్రం అంతటా పేరు గాంచినది. వేలాది భక్తులు వచ్చి ప్రభువుకు ప్రార్థన చేస్తారు. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ఈ చర్చి లో వేడుకాలు ఘనంగా జరుగుతాయి. చర్చి నిర్వాహకులు కూడా పేదల జీవితాలు మెరుగు పరచేందుకు అనేక సాంస్కృతిక, మరియు సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు.



Click it and Unblock the Notifications