Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దిండిగల్ » ఆకర్షణలు » దిండిగల్ రాక్ ఫోర్ట్

దిండిగల్ రాక్ ఫోర్ట్, దిండిగల్

2

ఈ నగరం యొక్క చారిత్రక కట్టడం గా దిండిగల్ ఫోర్ట్ ని చెప్పవచ్చు. దిండిగల్ కొండలపైన 280 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కోటని మదురై రాజు అయిన ముత్తు కృష్ణ నయికర్ నిర్మించాడు. అప్పటి నుండి ఇది ఎంతో మంది పాలకులను చూసింది. 18 వ శతాబ్దం లో టిప్పు సుల్తాన్ పరిపాలించిన ఈ కోట తరువాత కాలం లో బ్రిటిష్ వారి అధీనం లో కి వెళ్ళింది. చారిత్రక నిర్మాణాలు అంటే ఆసక్తి గల ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన ప్రముఖ కట్టడం ఈ కోట.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri