Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » డిస్పూర్ » ఆకర్షణలు » శ్రీమంత శంకరదేవ కళాక్షేత్ర

శ్రీమంత శంకరదేవ కళాక్షేత్ర, డిస్పూర్

1

ఆర్ట్ గ్యాలరీ, మ్యూజియం ఇంకా ఓపెన్ ఎయిర్ ధియేటర్ తో పాటు సాంప్రదాయ వైష్ణవ ఆలయం కలిగిన ప్రదేశం శ్రీమంత శంకరదేవ కళాక్షేత్ర. ఈ సాంస్కృతిక సంస్థ 1990 లో రాష్ట్ర ప్రభుత్వం చేత స్థాపించబడినది. దీని ముఖ్య ఉద్దేశ్యం ఈ రాష్ట్రం యొక్క సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పడం. వైష్ణవ మతాన్ని దేశం లో ని ఈ ప్రాంతానికి తీసుకువచ్చిన శ్రీమంత శంకరదేవ మహర్షి పేరే ఈ పంజాబరి లో ఉన్న ఈ కళాక్షేత్రానికి పెట్టారు.

ఆర్ట్ గ్యాలెరీ మరియు ఇతర ఆకర్షణలతో పాటు ఈ శ్రీమంత సంకరదేవ కళాక్షేత్ర లో సాహిత్య భవన్ లైబ్రరీ అనే గ్రంధాలయం ఉంది. ఇక్కడ పురాతన అస్సామీస్ సాహిత్యం తో పాటు అసలైన వ్రాత ప్రతులను భద్రపరిచారు. ప్రదర్శనల కోసమే ఈ కళాక్షేత్రం లో లలిత కళా భవన్ అనే ప్రత్యేక ప్రాంతం కలదు. ఈ లలిత కళా భవన్ లో వర్క్ షాపులు, సాంస్కృతిక కళా ప్రదర్శనలు తరచూ నిర్వహిస్తారు.

అస్సామీ గ్రామం లా కనిపించేటట్టు ఏర్పాటు చేసిన కృత్రిమ గ్రామం ఇక్కడి ప్రధాన ఆకర్షణ్.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Jul,Thu
Return On
24 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Jul,Thu
Check Out
24 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Jul,Thu
Return On
24 Jul,Fri

Near by City