Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » డిస్పూర్ » ఆకర్షణలు » వశిష్ట ఆశ్రమం

వశిష్ట ఆశ్రమం, డిస్పూర్

1

గువహతి లో ఉన్న ప్రసిద్దమైన పుణ్యక్షేత్రాలలో వశిష్ట ఆశ్రమం ఒకటి. ఈ ఆశ్రమం అహోం రాజు రాజ రాజేశ్వర్ చేత 18 వ శతాబ్దం ద్వితీయార్ధం లో నిర్మించబడినది. సంధ్య, కాంత మరియు లలితా అనబడే మూడు నదుల సంగమం వద్ద ఈ సంధ్యచల్ కొండలపై ఈ ఆశ్రమం ఉంది.

ఆశ్రమానికి చేరే దారిలో ఈ నీళ్ళల్లో మునక పాపాలని తరిమివేసి వారి జీవితాలని ధన్యపరుస్తుంది అనే విశ్వాసం ఉంది. ఈ ఆశ్రమం తో వశిష్ట మహా ముని కి అనుబంధం ఉందనే నమ్మకం కూడా ఉంది. అతని ఆశీస్సుల వల్ల రాక్షస జాతికి చెందిన దైత్య కొడుకు అహోం ప్రాంతాన్ని కొన్ని శతాబ్దాల పాటు పాలించాడు.

వశిష్ట ఆశ్రమ సందర్శన మరువరానిది. ప్రశాంతమైన ఈ వాతావరణం హాయిని కలిగిస్తుంది. ప్రైవేటు వాహనం ద్వారా కాని లేదా స్పెషల్ బస్సుల ద్వారా కాని ఈ ఆశ్రమానికి చేరుకోవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri

Near by City