రౌజా షరీఫ్ ను సున్ని ముస్లిం లు రెండవ మక్కా గా భావిస్తారు. ఇది సిర్హిండ్ - బస్సి పతన రోడ్ లో కలదు. ఈ మసీదు శిక్ సిర్హింది అహ్మద్ ఫరూక్ పేరు తో స్థాపించబడింది. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే ఆయన మృత దినోత్సవాలకు ప్రపంచ నలుమూలల నుండి ముస్లిం లు వచ్చి ప్రార్థనలు నిర్వహిస్తారు.
ఇక్కడ మీరు మంచి శిల్ప శైలి కల ఆఫ్ఘన్ పాలకుల టూంబ్ లు కూడా చూడవచ్చు. .



Click it and Unblock the Notifications