Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గడగ్ » ఆకర్షణలు » లక్ష్మేశ్వర

లక్ష్మేశ్వర, గడగ్

1

లక్ష్మేశ్వర ఒక వ్యవసాయ వ్యాపార పట్టణం. గడగ్ జిల్లాలో కలదు. ఈ పట్టణం మతపర అంశాలకు ప్రసిద్ధి. ఇక్కడ జైనమత అనుచరులేకాక శివ భక్తులు కూడా ఉంటారు. సోమేశ్వర దేవాలయంలో శివ భగవానుడి విగ్రహం కలదు. ఈ దేవాలయం సుందరమైన శిల్పాల కళ కలిగి ఉంటుంది. సన్నబాసడి మరయు శంకబసడి అనేవి రెండు ప్రసిద్ధ జైన మందిరాలు

ఒక దర్గా, జమ్మా మసీదు, ముఖ మసవన్న క్షేత్రం, కోడియల్లమ్మ దేవాలయం మరియు ఒక పెద్ద సూర్య నారాయణ విగ్రహం పట్టణంలో ప్రధాన ఆకర్షణలు. ఈ పట్టణం సంస్కృతికే కాక విద్యాపరంగా కూడా పురోగతి గాంచింది. గడగ్ వెళ్ళే వారు దీనిని తప్పక చూడాలి. దాని స్ధాపన నుండి పేర్లు అనేక మార్లు మారినాయి. దీని గత పేర్లు...పురిగెరె, పొరిగెరె, పురికనగర, పులికనగర్ మరియు పులిగీలుగా చెపుతారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
01 Apr,Wed
Return On
02 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
01 Apr,Wed
Check Out
02 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
01 Apr,Wed
Return On
02 Apr,Thu