17 శతాబ్దానికి చెందిన పురాతనమైన దర్గా గోరఖ్పూర్ లో ఉన్న ఇమంబరా. ప్రఖ్యాతి చెందిన రోషన్ అలీ షా అనే ముస్లిం సాధువు చేత ఈ దర్గా నిర్మించబడింది. బంగారపు మరియు వెండి తజియాకి ప్రసిద్ది చెందిన ఈ దర్గా లో నిరంతరాయ ధూపం ఉంటుంది. ఈ సాధువు యొక్క దీవెనల కోసం ఎంతో మంది భక్తులు ఇక్కడికి తరచూ విచ్చేస్తూ ఉంటారు.



Click it and Unblock the Notifications