Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గోరఖ్ పూర్ » ఆకర్షణలు
  • 01గోరఖ్నాథ్ ఆలయం

    గోరఖ్నాథ్ ఆలయం

    నగరం నడిబొడ్డు లో ప్రసిద్ది చెందిన గోరఖ్నాత్ ఆలయం ఉంది. గోరఖ్నాథ్ యోగి ధ్యానం చేసిన ప్రాంతంలో నే ఈ ఆలయం నిర్మించారని అంటారు. ఆయన శిష్యులు ఈ ఆలయాన్ని నిర్మించారు. 52 ఎకారాల నేల పై నిర్మించిన అధ్బుతమైన నిర్మాణం ఇది. గర్భగుడిలో మహా శివుడి అవతారంలో గోరఖ్నాథ్ యోగి...

    + అధికంగా చదవండి
  • 02గీతా ప్రెస్

    గీతా ప్రెస్

    పురాతన హిందూ గ్రంధాలు అలాగే భగవద్గీత యొక్క బోధనల ముద్రణలకి మాత్రమే అంకితమివ్వబడిన ప్రసిద్ది చెందిన ప్రెస్ గీతా ప్రెస్. భగవద్గీత యొక్క పవిత్ర బోధనలని వ్యాప్తి చేసేందుకు ఈ ప్రెస్ 1920 లో ఏర్పాటు చేయబడింది. ఇంతకు పూర్వం మూడు యంత్రాల తో ఒక చిన్న అద్దె గదిలో కొంత మంది...

    + అధికంగా చదవండి
  • 03ఆరోగ్య మందిర్

    ఆరోగ్య మందిర్

    శారీరక మరియు మానసిక చికిత్సలు అందించే ప్రసిద్ద మందిరం ఆరోగ్య మందిర్. గోరఖ్పూర్ లో ఉన్న ఈ మందిరానికి అన్ని నగరాల నుండి సులభంగా చేరుకోవచ్చు. ఏడాది పొడవునా తరచూ అందించే 10 రోజుల క్యాంపులలో పాల్గొనడానికి ఎంతో మంది పర్యాటకులు ఆసక్తి చూపుతారు. ధ్యానం మరియు సహజమైన...

    + అధికంగా చదవండి
  • 04రాంగర్ తాల్

    రాంగర్ తాల్

    700 హెక్టార్ల వరకు విస్తరించిన ప్రసిద్దమైన సరస్సు రాంగర్ తాల్. గోరఖ్పూర్ లో ఉన్న కొద్ది వారసత్వ ప్రాంతాలలో ఇది ఒకటి. పిక్నిక్ స్పాట్ ల కి బోటింగ్ లకి ఈ సరస్సు ప్రసిద్ది. సెలవు రోజుల్లో ప్రశాంత సరస్సు యొక్క అందాలను వీక్షించి ఈ సరస్సు లో ఈత కొట్టేందుకు ఎంతో మంది...

    + అధికంగా చదవండి
  • 05వీర్ బహదూర్ సింగ్ ప్లానెటోరియం

    వీర్ బహదూర్ సింగ్ ప్లానెటోరియం

    ప్రసిద్ది చెందిన వీర్ బహదూర్ సింగ్ ప్లానెటోరియం గోరఖ్పూర్ లో ఉంది. పిల్లలను అలాగే పెద్దలను ఈ ప్లానెటోరియం అమితంగా ఆకర్షిస్తుంది. అధ్యయన కేంద్రం గా పరిగణించబడే ఈ ప్లానెటోరియం కి తరచూ పాథశాలల నుండి పిల్లలు సందర్శించడానికి వస్తారు. అత్యుత్తమ పరికరాలతో ఆధునిక డిజిటల్...

    + అధికంగా చదవండి
  • 06కుష్మి ఫారెస్ట్

    కుష్మి ఫారెస్ట్

    గోరఖ్పూర్ లో ఉన్న ప్రముఖ పర్యాటక ఆకర్షణ కుష్మి ఫారెస్ట్. ప్రధాన రైల్వే జంక్షన్ కి సమీపంలో ఉన్న ఈ అడవి సాల్ మరియు సీక్వోవియా చెట్లకి ప్రసిద్ది. కోతులు, జింకలు మరియు నక్కల వంటి జంతువులని ఈ అడవిలో గమనించవచ్చు.

    బుద్ధియా మయి దేవతకి అంకితమివ్వబడిన ఆలయం ఈ అడవిలోనే...

    + అధికంగా చదవండి
  • 07గీతా వాటిక

    గీతా వాటిక

    గోరఖ్పూర్ లో ఉన్న మరొక్క ప్రసిద్ద ఆలయం గీతా వాటిక. రాదా కృష్ణుల యొక్క మంత్రముగ్దులని చేసే విగ్రహాలు ఇక్కడ దర్శనమిస్తాయి. ఈ ప్రాంతం లోని మిగతా ఆలయాలతో పాటు భక్తులు ప్రార్ధనలు చేసుకోవడానికి ఈ ఆలయానికి కూడా విచ్చేస్తారు.

    + అధికంగా చదవండి
  • 08ఇమంబరా

    ఇమంబరా

    17 శతాబ్దానికి చెందిన పురాతనమైన దర్గా గోరఖ్పూర్ లో ఉన్న ఇమంబరా. ప్రఖ్యాతి చెందిన రోషన్ అలీ షా అనే ముస్లిం సాధువు చేత ఈ దర్గా నిర్మించబడింది. బంగారపు మరియు వెండి తజియాకి ప్రసిద్ది చెందిన ఈ దర్గా లో నిరంతరాయ ధూపం ఉంటుంది. ఈ సాధువు యొక్క దీవెనల కోసం ఎంతో మంది భక్తులు...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat