Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» గ్రేట్ నికోబార్

గ్రేట్  నికోబార్ - సాహసికుల స్వర్గం!

7

నికోబార్ దీవుల సముదాయంలోగ్రేట్ నికోబార్ పెద్ద దీవి. మిగిలిన దీవులకు ఈ ద్వీపం దక్షిణంగా ఉండి ఇందిరా పాయింట్ కలిగి ఉంటుంది. ఇండియాకు దక్షిణంగా చివరి ప్రదేశం అయిన గ్రేట్ నికోబార్ వివిధ మొక్కలకు, జంతువులకు, నీటి జీవాలకు అనేక రకాల పక్షులకు, పూవులకు నిలయంగా ఉంది.

పర్యాటకులను హనీమూన్ జంటలను ఈ బీచ్  ఎంతో ఆకర్షిస్తోంది. గ్రేట్ నికోబార్ చేరటం తేలికగానే ఉంటుంది. పోర్ట్ బ్లెయిన్ నుండి పవన్ హేన్స్ హెలికాప్టర్ సర్వీసులు కలవు లేదా బోట్లు, ఫెర్రీ సేవలు కలవు. పోర్ట్ బ్లెయిర్ నుండి బోటు లో ప్రయాణిస్తే మీరు మార్గంలో అనేక ఇతర ఆకర్షణలైన లిటిల్ నికోబార్, నాన్ కౌరీ మరియు కార్ నికోబార్, ఉత్తర నికోబార్ గ్రూపు దీవులను చూడవచ్చు.

గ్రేట్ నికోబార్ లో ఇందిరా పాయింట్ తర్వాత పర్యాటకులు అధికంగా చూసే ప్రదేశం కేంప్ బెల్ బే నేషనల్ పార్క్. అండమాన్ మరియు నికోబార్ దీవులలో కనపడే పక్షిజాతులలో చాలా భాగం ఈ దీవిలో కనపడతాయి. బర్డ్ వాచర్స్ కు ఇది ఒక స్వర్గంగా ఉంటుంది. ఇక్కడ కల నేషనల్ పార్క్ ఫొటోగ్రాఫర్ల స్వప్న సౌనధం. ఈ దీవిని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సంస్ధ కూడా గుర్తించింది.

 

 

 

 

 

గ్రేట్ నికోబార్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

గ్రేట్ నికోబార్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం గ్రేట్ నికోబార్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? గ్రేట్ నికోబార్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం అండమాన్ మరియు నికోబార్ దీవులు రోడ్డు ద్వారా ప్రయాణించలేము. అయితే, అక్కడకు చేరిన తర్వాత అండమాన్ ట్రంక్ రోడ్డు అండమాన్ దీవి అంతా పర్యటించేలా చేస్తుంది. ఆ రోడ్డు అక్కడి జన సాంద్రత కల పట్టణాలు, బీచ్ లు, మెయిన్ ఓడరేవు అయిన పోర్ట్ బ్లెయిర్ జెట్టీ మరియు వీర సావర్కార్ విమానాశ్రం నుండి ఫొయనిక్స్ బే జెట్టీ లకు ప్రయాణింప చేస్తుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    There is no railway station available in గ్రేట్ నికోబార్
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం ఇండియాలో పేరొందిన విమాన సంస్ధలు వారంలో అనేక మార్లు చెన్నై, భువనేశ్వర్ మరియు కోల్ కటా లననుండి పోర్ట్ బ్లెయిర్ వీర్ సావర్కార్ విమానాశ్రయానికి విమానాలు నడుపుతున్నాయి. అతి త్వరలోనే ముంబై నుండి కూడా విమానాలు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. చెన్నై నుండి పోర్ట్ బ్లెయిర్ కు రెండు లేదా రెండున్నర గంటలలో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Jul,Sun
Return On
27 Jul,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Jul,Sun
Check Out
27 Jul,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Jul,Sun
Return On
27 Jul,Mon