Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గుజరాత్ » ఆకర్షణలు
  • 01హరప్పా నగరం,దోలా వీర

    అందరికి ఆసక్తి కలిగించే ఈ అద్భుత ప్రదేశం భుజ్ పట్టణానికి 50 కి.మీ.ల దూరంలో కలదు. స్థానికంగా దీనిని కొటాడ తిమ్బా అంటారు. దీనిలో పురాతన హరప్పా నగర శిధిలాలు కలవు. ఇండస్ వాలీ నాగరికతకు చెందిన ఇండియాలోని ఒక ప్రధాన ప్రదేశం ఇది. ఈ ప్రదేశం 1967 - 68 లో జరిపిన తవ్వకాలలో...

    + అధికంగా చదవండి
  • 02నారాయణ్ సరోవర్ సాంక్చూరీ,కచ్

    నారాయణ్ సరోవర్  సాంక్చూరీ

    నారాయణ్ సాంక్చూరీ అనేక వైవిధ్య జాతులకి చెందిన వన్యప్రాణులున్నాయి. ఇక్కడ అంతరించే దశలో ఉన్న దాదాపు 15 రకాల జంతువులు కూడా ఉన్నాయి. కఠిన వాతావరణం లో పొసగ కలిగిన(తట్టుకో కలిగిన) జంతువులు మాత్రమే ఇక్కడ ఉండగలవు అందువల్ల మరెక్కడా చూడనటువంటి కొన్ని రకాల జంతువులని ఇక్కడ...

    + అధికంగా చదవండి
  • 03నీలంబాగ్ పాలస్,భావ నగర్

    నీలంబాగ్ పాలస్

    నీలం బాగ్ పాలస్ లో ప్రస్తుతం రాజ కుటుంబ సభ్యులు వుంటున్నారు. ఈ పాలస్ లో రాజ కుటుంబం నిర్వహిస్తున్న ఒక అయిదు నక్షత్ర హోటల్ కలదు. ఈ పాలస్ ను క్రి. శ. 1859 లో సుమారు 10 ఎకరాల స్థలంలో నిర్మించారు. దీనిని ఒక జర్మన్ శిల్పి రూపొందించి నప్పటికీ, ఆనాటి భారతీయ శిల్ప కళ కూడా...

    + అధికంగా చదవండి
  • 04సికందర్ షాహ్ సమాధి,చంపానేర్

    సికందర్ షాహ్ సమాధి గుజరాత్ లోని చంపానేర్ లో ఉంది. చంపానేర్ చివరి పాలకుడు, ఇమాం-ఉల్-ముల్క్ చే హతమార్చబడిన సికందర్ షాహ్ ని అతని ఇద్దరు సోదరులు ఇక్కడే ఖననం చేసారు. ఇది చెక్క గోపురంతో ఉన్న ఒక సరళమైన రాతి నిర్మాణం అయినప్పటికీ, అది దాని నైపుణ్యానికి, చక్కదనానికి...

    + అధికంగా చదవండి
  • 05సర్దార్ వల్లభాయి పటేల్ మ్యూజియం,సూరత్

    సర్దార్ వల్లభాయి పటేల్ మ్యూజియం

    సర్దార్ వల్లభాయి పటేల్ మ్యూజియం ను 1989 లో స్థాపించారు. దీనిని సర్దార్ వల్లభాయి పటేల్ సంగ్రహాలయం అని కూడా అంటారు. సూరత్ పట్టణ సంస్కృతి ని తెలిపే అనేక వస్తువులను ఇక్కడ ఉంచారు. ఇక్కడే ఒక ప్లనేతోరియం కలదు. ఇది సందర్శకులకు విశ్వాన్ని గురించిన విశేషాలు...

    + అధికంగా చదవండి
  • 06సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు వీర్ విట్టల్ భాయ్ పటేల్ మెమొరియల్,ఆనంద్

    సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు వీర్ విట్టల్ భాయ్ పటేల్ మెమొరియల్

    ఈ స్మారకం సర్దార్ వల్లభాయ్ పటేల్ కు అంకితమివ్వబడినది. ఇది గుజరాత్ లోని షాహీ బాగ్ లోని మోతీ షాహీ మహల్ లోపల కలదు. ఈ స్మారకాన్ని 1980 మార్చ్ 7 న స్థాపించారు.

    + అధికంగా చదవండి
  • 07సపుతర ట్రైబల్ మ్యూజియం,సపూతర

    సపుతర లో డాంగ్స్ అనబడే గిరిజన ప్రజలు బాగా ఎక్కువగా ఉంటారు. హిల్ స్టేషన్ లో ఉన్న ఈ ట్రైబల్ మ్యూజియంకు వారి జీవన విధానం అంకితం చేయబడింది. మాస్క్ డ్యాన్స్, దుస్తులు,చేతితో తయారు చేసిన సంగీత వాయిద్యాలు వంటి అందమైన వస్తువులు తయారుచేసి వారు జీవనాన్ని గడుపుతారు. అలాగే...

    + అధికంగా చదవండి
  • 08సోమనాథ్ మహాదేవ్ ఆలయం,సోమనాథ్

    'శాశ్వత పుణ్యక్షేత్రం' అని పిలువబడే సోమనాథ్ మహాదేవ్ ఆలయం, గుజరాత్ లోని సోమనాథ్ వద్ద ఉంది. ఆలయం ఏడు సార్లు నాశనం కాబడి, పునర్నిర్మించబడింది. ఇది చంద్ర దేవుడు “సోమ” ద్వారా బంగారంతో, సూర్యు దేవుడు “రవి” ద్వారా వెండి తో, కృష్ణ భగవానుడు ద్వారా...

    + అధికంగా చదవండి
  • 09స్వామి నారాయణ్ టెంపుల్,తితాల్

    స్వామి నారాయణ్ టెంపుల్

    స్వామి నారాయణ్ టెంపుల్ తితాల్ బీచ్ కు ఉత్తరం గా 1.6 కి. మీ.ల దూరం లో కలదు. స్వామి నారాయణ్ టెంపుల్ రాతి దేవాలయం. దీనిపై చేతితో చెక్కబడిన అనేక శిల్పాలు కలవు. ఇక్కడి బీచ్, మరియు ఈ దేవాలయాలు భారతీయులలోను మరియు విదేశీ పర్యాతకులలోని కూడా ప్రసిద్ధి చెందాయి.

    + అధికంగా చదవండి
  • 10భద్రేశ్వర్ దేవాలయాలు,గాంధిధామ్

    భద్రేశ్వర్ దేవాలయాలు

    భద్రేశ్వర్ లో ఉన్న ఈ ఆలయాలు భారత దేశంలో ఉన్న జైనుల ఆలయాలలో అతిపురాతనమైన ఆలయాలు మరియు కొన్ని యోగాల క్రితం జైన్ సన్యాసి దేవచంద్ర ఈ దేవాలయ పునాది రాయి వేశారు. భద్రేశ్వర్ గర్భ గుడి చుట్టూ 53 జైనాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలు అనేకమార్లు భూకంపాలు వొచ్చినప్పుడు మరియు...

    + అధికంగా చదవండి
  • 11భావనాద్ మహాదేవ టెంపుల్,గిర్నార్

    భావనాద్ మహాదేవ  టెంపుల్

    భావనాద్ టెంపుల్ లో శివుడు ఉంటాడు. ఈ టెంపుల్ కి నగ్న సాధువులు ప్రతి శివరాత్రికి వచ్చి అర్చిస్తారు. శివరాత్రికి శివుడే స్వయంగా ఇక్కడకు వస్తాడని వారు భావిస్తారు. ఇక్కడ శివ లింగం స్వయంభూ అని నమ్ముతారు. శివ పార్వతుల విహారంలో వారి దుస్తులు అక్కడ పడి పోయాయని అప్పటి నుండి...

    + అధికంగా చదవండి
  • 12ఖేడా హనుమాన్ మందిరం,ఖేడా

    ఖేడా హనుమాన్ మందిరం

    ఖేడా హనుమాన్ టేక్డో లేక హనుమాన్ కొండపైన ఖేడా హనుమాన్ మందిరం వుంది. ఈ గుడిని ఖేడా రాజు మయూరధ్వజుడు నిర్మించాడు.

    + అధికంగా చదవండి
  • 13గిర్ యొక్క ఆసియా సింహాలు,గిర్ నేషనల్ పార్క్

    గిర్ యొక్క ఆసియా సింహాలు

    గుజరాత్ లోని గిర్ నేషనల్ పార్క్ లో తప్పించి వేరే ఎక్కడా కూడా ఆసియా సింహాల సంతానోత్పత్తి జరగటం లేదు. జునాగడ్ నవాబ్ ఈ జంతువులను అపుడు 13 మాత్రమే వుండగా వాటిని పెంచి పోషించాడని నమ్ముతారు. అయితే ఈ సంఖ్య రికార్డులతో వివాస్పదంగా వుంటుంది. ఇక్కడ కల వసతి, అటవీ పర్యావరణం...

    + అధికంగా చదవండి
  • 14గబ్బర్ కొండలు,అంబాజీ

    గుజరాత్ - రాజస్థాన్ సరిహద్దులో అంబాజీ గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న గబ్బర్ కొండలను అంబాజీ మాత మూలస్థానంగా పరిగణిస్తారు. ‘తంత్ర చూడామణి’ పురాణంలో తెల్పిన ప్రకారం, సతీదేవి దేహంలోని గుండె నుండి ఒక ముక్క ఈ కొండ పై పడింది.

    ఈ కొండ పై ఉన్న...

    + అధికంగా చదవండి
  • 15గాంధీ ఆశ్రమ్,అహ్మదాబాద్

    1917 లో గాంధీజీ చే నిర్మించబడిన ,సబర్మతి నది తీరాన ఉన్న, గాంధీ ఆశ్రమం సబర్మతి ఆశ్రమం గా కూడా పిలువబడుతుంది. గాంధీజీ స్వతంత్ర పోరాటం లో ముక్య ఘట్టం అయిన దండి మార్చి వల్ల ప్రసిద్ది చెందినది ఈ ఆశ్రమం.ఈ ఆశ్రమం గాంధీజీ ని మరియు ఆయన జీవిత విశేషాలను స్మృతికి తెస్తుంది....

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue

Near by City