Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గుల్మార్గ్ » ఆకర్షణలు » బాబా రిషి స్థలం

బాబా రిషి స్థలం, గుల్మార్గ్

1

బాబా రిషి ప్రదేశం ప్రసిద్ధి చెందిన ముస్లిం స్కాలర్ పేరు పై ఏర్పడింది ఇది గుల్మార్గ్ కు 5 కి.మి. ల దూరంలో సముద్ర మట్టానికి 2133 మీటర్ల ఎత్తున కలదు. బాబా 15 వ శతాబ్దినికి చెందిన కాశ్మీర్ రాజు జైనుల్లాబ్దీన్ కోర్ట్ లో సభ్యుడు గావుండేవాడు. 1480 సంవత్సరం లో ఆయన చనిపోయే వరకు రాజు కు విశ్వాసంగా సేవ చేసాడు. ఈ సమాధి నిర్మాణం మొఘల్ మరియు పర్షియన్ శైలిలో నిర్మించారు. ఈ మసీదు అందమైన తోటల మధ్య వుంది, పర్యాటకులను సంవత్సరంలో ఎపుడైనా సరే ఆకర్షిస్తుంది.

పర్యాటకులు ఈ ప్రదేశాన్ని అక్కడ లభ్యం గా వుండే పోనీలు , గుర్రాలు వంటి వాటిపై ప్రయాణించి చూడవచ్చు. ఈ ప్రదేశం ఉదయం 9 గం నుండి సా 5 గం. వరకు తెరచి వుంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed