Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గుల్మార్గ్ » ఆకర్షణలు » సెయింట్ మేరీ చర్చి

సెయింట్ మేరీ చర్చి, గుల్మార్గ్

1

సెయింట్ మేరీ చర్చి 1902 లో బ్రిటిష్ పాలనలో గుల్మార్గ్ కు సమీపంలో నిర్మించారు. బ్రిటిష్ శిల్ప శైలి లో నిర్మించిన ఈ చర్చికి పర్యాటకులు అధిక సంఖ్య లో వస్తారు. 110 సంవత్సరాల ఈ పురాతన చర్చి ఇండియాలో బ్రిటిష్ పాలనకు ఒక వారసత్వ ప్రదేశం గా భావిస్తారు.

చర్చి చుట్టూ అనేక గుడిసెలు, హోటళ్లు వుంటాయి. అన్నీ కూడా బ్రిటిష్ శిల్ప శైలి లోనో వుంటాయి. ఈ ప్రదేశం లోని ఆల్పైన్ చెట్లు మరింత ఆకర్షణగా వుంటాయి. ఈ చర్చి సమీపం లోనే ఒక మసీదు, ఒక గుడి, గురుద్వారా లు కూడా కలవు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun