Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గుల్మార్గ్ » ఆకర్షణలు » లీన్ మార్గ

లీన్ మార్గ, గుల్మార్గ్

1

గుల్మార్గ్ నుండి పది కి. మీ. ల దూరం లో కల లీన్ మార్గ దాని సహజ అందాలకు ప్రసిద్ధి. ఇది సముద్ర మట్టానికి 8700 అడుగుల ఎత్తులో కలదు. ఈ ప్రదేశం చుట్టూ పైన్ అడవులు కలవు. పచ్చగా వుండే ఈ ప్రదేశం ఆటలకు విశ్రాంతి కి అద్భుతంగా వుంటుంది. చలికాలంలో ఆటలు లేదా క్రీడలకు ఎంతో బాగుంటుంది. ఈ ప్రదేశం చేరటానికి నింగ్లె నల్లా పై కల బ్రిడ్జి పైనుండి చేరుకోవాలి. లేదా ఇక్కడ లభ్యంగా వుండే పోనీ అనబడే చిన్న గుర్రాలను అద్దెకు తీసుకొని ప్రయాణించి చేరవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Jul,Thu
Check Out
31 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri