Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గుల్మార్గ్ » ఆకర్షణలు » గోల్ఫ్ కోర్స్

గోల్ఫ్ కోర్స్, గుల్మార్గ్

1

గుల్మార్గ్ గోల్ఫ్ కోర్స్ ను 1904 లో బ్రిటిష్ పాలకులు నిర్మించారు. మొదటి టోర్నమెంట్ ఈ ప్రాంతం లో 1922 లో నిర్వహించారు. బ్రిటిష్ పాలకులు క్లబ్ గ్రౌండ్ లోని పచ్చటి ప్రదేశం లో గోల్ఫ్ ఆట ఆడే వారు. సముద్ర మట్టానికి సుమారు 2650 మీటర్ల ఎత్తున కల ఈ ప్రదేశం ప్రపంచం లోనే అత్యధిక ఎత్తైన గోల్ఫ్ కోర్స్ గా చెపుతారు. గోల్ఫ్ పట్ల ఆసక్తి కలవారు తాత్కాలిక సభ్యత్వం పొంది 18 హోల్ కోర్స్ ఆడవచ్చు. ఈ గోల్ఫ్ కోర్స్ ను జమ్మూ కాశ్మీర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహిస్తోంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun