కోకేర్ నాగ్ గుల్మార్గ్ కు సమీపంలో కల పర్యాటక ఆకర్షణ. కుకేర్ అనగా పక్షి అని నాగర్ అనగా పాము అని స్థానిక భాష లో చేపుతారు. ఇది సముద్ర మట్టానికి 2000 మీటర్ల ఎత్తున కలదు. ఈ ప్రదేశంలో, ఎన్నో వాగులు, తోటలు, నీటి బుగ్గలు కలవు కుకే నాగ లోని నీటి బుగ్గల లోని నీరు ఔషధ గుణాలు కలిగి వుందని, వ్యాధులను నయం చేస్తుందని చెపుతారు. ఈ నీరు అమిత ఆకలిని, దాహాన్ని తీర్చివేస్తుందని చెపుతారు. కుకేర్ నాగ కు సమీపంలో డాక్ సామ్, సాగం, వంగం, హంగల గుండా జలేగ్రం పట్టణాలు కలవు.



Click it and Unblock the Notifications