పార్థసారధి దేవాలయం గురువాయుర్లో ప్రసిద్ధిచెందినది. ఈ గుడి కృష్ణుడు అవతారమైన పార్ధసారధి ది. కృష్ణుడు తాను అర్జునుడికి రథ సారధి గా వున్నప్పుడు ఈ అవతారంలో ఫున్నాడు. ఈ దేవాలయంలోని విగ్రహారం ఆదిశంకరాచార్యుల వారిచే ప్రతిష్టించ బడినది. ఇక్కడ ఆది శంకరాచార్య గుడి కూడా కలదు. ప్రధాన దేవాలయం రధం ఆకారంలో వుంటుంది. అందమైన గుర్రాలు, రధ చక్రాలు కలవు. దేవాలయ గోడలు కళాత్మక చెక్కడాలు కలిగి వుంటాయి.



Click it and Unblock the Notifications