Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గురువాయూర్ » ఆకర్షణలు
  • 01ఏనుగుల శిబిరం

    ఏనుగుల శిబిరం గురువాయురప్పన్ దేవాలయంకి సుమారు ౩ కి.మీ. దూరంలో పున్నతుర్ కొట్టలో కలదు. ఈ ఏనుగుల శిబిరం ఇండియాలోనే అతి పెద్దది. ఇది పున్నత్తూరు రాజులకు చెందినది. ఈ శిబిరం సుమారు పది ఎకరాలలో వుంది సుమారు 60 ఏనుగులకు ఆశ్రయం ఇస్తోంది. ఈ శిబిరం లోని ఏనుగులు...

    + అధికంగా చదవండి
  • 02గురువాయురప్పన్ దేవాలయం

    గురువాయురప్పన్  దేవాలయం ఇండియాలో ప్రసిద్ధిచెందినది. ప్రతి రోజూ వేలాది భక్తులు ఇక్కడకు వస్తారు. ఈ గుడి ని భూలోక వైకుంటం అంటారు. ఈ దేవాలయంలో దేముడు బాల గోపాలన్ కృష్ణుడి శిశువు . దేవాలయం వివిధ రకాల కుడ్య చిత్రాలతో కృష్ణుని లీలలను చూపుతూ అందంగా అలంకరించ బడి...

    + అధికంగా చదవండి
  • 03మమ్మియూర్ మహదేవ దేవాలయం

    మమ్మియూర్ మహదేవ దేవాలయం

    మమ్మియూర్ మహాదేవ దేవాలయం గురుబాయూరప్పన్ దేవాలయానికి సమీపంలో కలదు. పేరుకి తగినట్లు ఈ దేవాలయం శివుడిది. ఈ దేవాలయం అందమైన కుడ్య చిత్రాలచే అలంకరించబడి ఉంటుంది. విష్ణువును మోహిని అవతారంలో చిత్రించారు. ఈ దేవాలయం చూడకపోతే, గురువాయూర్ సందర్శన అసంపూర్తిగా చెపుతారు. కనుక ఈ...

    + అధికంగా చదవండి
  • 04ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యూరల్ పెయింటింగ్

    ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యూరల్  పెయింటింగ్

    ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యురాల్ పెయింటింగ్ ఒక అద్భుత ప్రదేశం. దీనిని 1989 లో నిపుణుడైన శ్రీ మామ్మియూర్ క్రిషనం కుట్టి స్థాపించారు. ఈ సంస్థను గురువాయుర్ దేవస్వోం నిర్వహిస్తోంది. ఇది గురువాయుర్ దేవాలయ సమీపంలో కలదు. కుడ్య చిత్రాలలో ఈ సంస్థ శిక్షణను ఇస్తుంది. సంప్రదాయక...

    + అధికంగా చదవండి
  • 05పార్థసారథి దేవాలయం

    పార్థసారధి దేవాలయం గురువాయుర్లో ప్రసిద్ధిచెందినది. ఈ గుడి కృష్ణుడు అవతారమైన పార్ధసారధి ది. కృష్ణుడు తాను అర్జునుడికి రథ సారధి గా వున్నప్పుడు ఈ అవతారంలో ఫున్నాడు. ఈ దేవాలయంలోని విగ్రహారం ఆదిశంకరాచార్యుల వారిచే ప్రతిష్టించ బడినది. ఇక్కడ ఆది శంకరాచార్య గుడి కూడా...

    + అధికంగా చదవండి
  • 06దేవస్వోం మ్యూజియం

    దేవస్వోం మ్యూజియం

    దేవస్వోం మ్యూజియం గురువాయురప్పన్ దేవాలయానికి తూర్పు గేటు లో కలదు. దీనిలో అనేక పురాతన సంగీత సాధనాలు, ప్రాచీన వస్తువులు , కుడ్య చిత్రాలు, పండుగలలో ఏనుగులకు అలంకరించే ఆభరణాలు మొదలైనవి వుంటాయి. ఈ మ్యూజియంలో ప్రసిద్ధి చెందినా కవులు అయిన పూన్తనం మరియు మేలప్తూర్ ల...

    + అధికంగా చదవండి
  • 07పాలయూర్ చర్చి

    పాలయూర్ చర్చి

    పాలయూర్  చర్చి ఆకర్షణీయంగా వుంటుంది. దీనిని క్రీస్తు బోధకుడు అయిన సెయింట్ థామస్ స్థాపించారు. చర్చి శిల్ప శైలి అపురూపంగా వుంటుంది. దీనికి సుమారు పద్నాలుగు గ్రానైట్ విగ్రహాలు కలిగి, సెయింట్ తమస్ జీవితాన్ని వివిధ దశలలో చూపుతుంది. ఈ విగ్రహాలను చర్చి ప్రవేశంలోనే...

    + అధికంగా చదవండి
  • 08చాముండేశ్వరి దేవాలయం

    చాముండేశ్వరి దేవాలయం

    చాముండేశ్వరి దేవాలయం గురువాయురప్పన్ దేవాలయం సమీపంలో వుంటుంది. ఈ దేవత దుర్గా దేవి అవతారం. ఇదే దేవాలయ ఆవరణలో మరో చిన్న భగవతి దేవి గుడి కూడా కలదు. .చాముండేశ్వరి దేవాలయం చాల పురాతనమైనది. ప్రతి సంవత్సరం వందలాది భక్తులు దర్శించుకుంటారు. గురువయూర్ దేవాలయం దర్శించే వారు...

    + అధికంగా చదవండి
  • 09చోవల్లూర్ శివ దేవాలయం

    చోవల్లూర్ శివ దేవాలయం

    చోవల్లూర్ శివాలయం శివాలయాలలో ప్రసిద్ధి గాంచింది. దీనిని శివాలయాలలో ఒకటిగా చెపుతారు. మొత్తంగా 108 శిబాలయాలు కలవు. శివాలయం అంటే శివ భగవానుడి నివాసం అని అర్ధం. ఈ దేవాలయం గురువాయూర్ లో సుందర ప్రదేశంలో కలదు. ఈ దేవాలయంలో శివుడు ప్రధానంగా ఉన్నప్పటికి ప్రవేశంలో తిరుబంబాడి...

    + అధికంగా చదవండి
  • 10హరికన్యక దేవాలయం

    హరికన్యక దేవాలయం

    హరికన్యక దేవాలయం గురువాయూర్ కు సమీపంలో అరియనూర్ గ్రామంలో కలదు. ఈ పురాతన దేవాలయాన్ని ఖ్యాతిగాంచిన ఒక వడ్రంగి పెరుంతాచన్ నిర్మించాడని చెపుతారు. హరికన్యక దేవాలయం విష్ణుమూర్తిది. హరికన్యక అంటే విష్ణువు కన్యగా ఉన్నప్పటి అవతారం. పురాణాల మేరకు స్వామి అయ్యప్ప మోహిని లేదా...

    + అధికంగా చదవండి
  • 11వెంకటాచలపతి దేవాలయం

    వెంకటాచలపతి దేవాలయం

    వెంకటాచలపతి దేవాలయం ప్రసిద్ధి చెందిన పార్ధసారధి దేవాలయం సమీపంలో గురువాయూర్ లో కలదు. ఈ దేవాలయంలో విష్ణుమూర్తి అవతారం బెంకటాచలపతి దర్శనమిస్తాడు. ప్రతి సంవత్సరం భక్తులు వేలాదిగా వచ్చి దర్శించుకుంటారు. తమ కష్టాలను తీర్చి సుఖ సంతోషాలు కలిగించే దైవమని నమ్ముతారు.

    ...
    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed