Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గురువాయూర్ » ఆకర్షణలు » మమ్మియూర్ మహదేవ దేవాలయం

మమ్మియూర్ మహదేవ దేవాలయం, గురువాయూర్

1

మమ్మియూర్ మహాదేవ దేవాలయం గురుబాయూరప్పన్ దేవాలయానికి సమీపంలో కలదు. పేరుకి తగినట్లు ఈ దేవాలయం శివుడిది. ఈ దేవాలయం అందమైన కుడ్య చిత్రాలచే అలంకరించబడి ఉంటుంది. విష్ణువును మోహిని అవతారంలో చిత్రించారు. ఈ దేవాలయం చూడకపోతే, గురువాయూర్ సందర్శన అసంపూర్తిగా చెపుతారు. కనుక ఈ దేవాలయానికి భక్తులు తప్పక వస్తారు. స్ధానికుల మేరకు గురువాయూర్ దేవాలయ ప్రదేశాన్ని క్రిష్ణుడికి ఇచ్చిన తర్వాత శివుడు ఇక్కడ కూర్చున్నాడని చెపుతారు. ఈ శివాలయ లోపలి భాగంలో, పార్వతి విగ్రహం కూడా కలదు. గణపతి, సుబ్రమణ్య, అయ్యప్ప, విష్ణు వులను కూడా ఈ దేవాలయంలో దర్శించవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Apr,Tue
Check Out
24 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed