Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గురువాయూర్ » ఆకర్షణలు » వెంకటాచలపతి దేవాలయం

వెంకటాచలపతి దేవాలయం, గురువాయూర్

1

వెంకటాచలపతి దేవాలయం ప్రసిద్ధి చెందిన పార్ధసారధి దేవాలయం సమీపంలో గురువాయూర్ లో కలదు. ఈ దేవాలయంలో విష్ణుమూర్తి అవతారం బెంకటాచలపతి దర్శనమిస్తాడు. ప్రతి సంవత్సరం భక్తులు వేలాదిగా వచ్చి దర్శించుకుంటారు. తమ కష్టాలను తీర్చి సుఖ సంతోషాలు కలిగించే దైవమని నమ్ముతారు.

ఈ దేవాలయం పరిసరాలు చాలా అందంగా ఉంటాయి. కాలుష్యం లేని ప్రశాంత వాతావరణం. ఈ పరిసరాలు మీ ఆందోళనలు మరచి, ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి.ఒక్కసారి ఈ దేవాలయం దర్శిస్తేచాలు, మీరు గురువాయూర్ పర్యాటనానుభవాలు మరచిపోలేనివిగా ఉంటాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat