Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గువహతి » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? గువహతి రైలు ప్రయాణం

రైలు మార్గం గువహతి రైల్వే స్టేషన్ అతి పెద్దదే కాకుండా ఈశాన్య ప్రాంతం లో ఉన్న బిజీ రైల్వే స్టేషన్ కూడా. దేశం నలుమూలల నుండి రైళ్ళు గువహతి కి చేరుకుంటాయి. రాష్ట్రం లో ని ఇతర ప్రాంతాలకు చేరుకోవడానికి బస్సులు ఇంకా ఇతర టూరిస్ట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి. కామాఖ్య అనబడే ఇంకొక చిన్న స్టేషన్ కూడా ఉంది. అది కూడా పనిచేసే స్థితిలోనే ఉంది.

రైలు స్టేషన్లు గువహతి

Trains from Bangalore to Guwahati

ట్రైను పేరు పోక రాక నడచు దినములు
Guwahati Exp
(12509)
11:40 pm
Bangalore Cant (BNC)
6:00 am
Guwahati (GHY)
WED, THU, FRI
Dibrugarh Exp
(15901)
11:55 pm
Bengaluru City (SBC)
10:25 am
Guwahati (GHY)
MON

Trains from Chennai to Guwahati

ట్రైను పేరు పోక రాక నడచు దినములు
Guwahati Exp
(12515)
6:30 am
Chennai Central (Rev) (MAS)
5:40 am
Guwahati (GHY)
SUN
Guwahati Exp
(12509)
6:30 am
Chennai Central (Rev) (MAS)
6:00 am
Guwahati (GHY)
WED, THU, FRI

Trains from Delhi to Guwahati

ట్రైను పేరు పోక రాక నడచు దినములు
Porvotr S Krnti
(12502)
11:45 pm
New Delhi (NDLS)
8:45 am
Guwahati (GHY)
SUN, WED, THU
Dbrt Rajdhani
(12424)
1:55 pm
New Delhi (NDLS)
5:30 pm
Guwahati (GHY)
All days

Trains from Hyderabad to Guwahati

ట్రైను పేరు పోక రాక నడచు దినములు
Sc Ghy Exp
(12513)
7:30 am
Secunderabad Jn (SC)
6:00 am
Guwahati (GHY)
SUN
Sc Ghy Spl
(07149)
7:30 am
Secunderabad Jn (SC)
8:15 am
Guwahati (GHY)
FRI

Trains from Mumbai to Guwahati

ట్రైను పేరు పోక రాక నడచు దినములు
Guwahati Expres
(15645)
8:05 am
Lokmanyatilak T (LTT)
12:00 pm
Guwahati (GHY)
WED, SAT
Guwahati Expres
(15647)
8:05 am
Lokmanyatilak T (LTT)
1:00 pm
Guwahati (GHY)
FRI