Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హంపి » ఆకర్షణలు » యంత్రోధ్ధారక ఆంజనేయ దేవాలయం

యంత్రోధ్ధారక ఆంజనేయ దేవాలయం, హంపి

2

హంపిలో ఈ దేవాలయం చాలా పవిత్రమైనది. దీనిని ఆంజనేయుడికి అంకితం చేసినట్లు చెపుతారు. ఇది కోదండ రామ దేవాలయ వెనుక భాగంలో ఉంది. హనుమంతుడి విగ్రహాన్ని యంత్ర అని స్ధానికంగా చెపుతారు. ఈ యంత్రంలోనే అనేక కోతులు కూడా చెక్కబడ్డాయి. యంత్రధారక ఆంజనేయ దేవాలయంలో హనుమంతుడు కూర్చుని ఉన్న భంగిమలో ఉంటాడు. దేవాలయ గోడలు బయటివైపు సింధూరం మరియు తెలుపు చారలు కలిగి ఉంటాయి. ఈ దేవాలయంలో  పవిత్ర చెట్టు కింద భక్తులు కొన్ని నాగ విగ్రహాలు కూడా చూస్తారు. యంత్రోధారక ఆంజనేయ దేవాలయం ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం వేళలలో భక్తులకు తెరచి ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Sun
Return On
27 Apr,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Sun
Check Out
27 Apr,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Sun
Return On
27 Apr,Mon