Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» హర్శిల్

హర్శిల్ - శిలగా మారిన శ్రీ మహా విష్ణువు !

9

ఉత్తరాఖండ్ రాష్ట్రం లో, సముద్ర మట్టానికి 2620 అడుగుల ఎగువన, భగీరథి నది ఒడ్డున, ఉత్తర కాశీ కి 72 కి.మీ దూరం లో గల గ్రామం హర్శిల్. ఈ పేరు గురించి చిన్న పౌరాణిక కథ చెబుతారు. సత్య యుగం లో నదీ దేవతలైన భగీరథి, జలంధరి లు తమ ఇద్దరి లో ఎవరు ప్రాముఖ్యమైనవారు అనే విషయం మీద వాదులాడుకుంటూంటే, అది చూసిన విష్ణువు ( విష్ణువు కే మరో పేరు "హరి") ఒక శిల గా మారిపోయి, వారి ఆగ్రహాన్నంతటినీ ఆ శిల లోకి తీసుకున్నాడట. అందువల్లే ఈ గ్రామానికి "హరిశిల" లేక "హర్శిల్" అనే పేరు వచ్చిందట.

చార్ ధాం అనబడే నాలుగు ప్రముఖ హిందూ యాత్రాకేంద్రాల్లో ఒకటైన గంగోత్రి కి ఈ గ్రామం సమీపం లో ఉంది. దీనికి 30 కి.మీ దూరం లో ఉన్న గంగోత్రి జాతీయ పార్క్ ఇక్కడి మరొక ముఖ్య పర్యాటక కేంద్రం. ఇదే కాకుండా ముఖ్బా గ్రామం, అలాగే 1973 లో ఏర్పాటు చేయబడ్డ రక్షణ శాఖ వ్యవసాయ పరిశోధన కేంద్రం, పర్యాటకులని బాగా ఆకర్శిస్తాయి.

హర్శిల్ చిన్న గ్రామం కావడం వల్ల ఇక్కడ ఎయిర్ పోర్ట్ గానీ, రైల్వే స్టేషన్ గానీ లేవు. డెహ్రాడూన్ లోని జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్, రిషికేష్ లోని రైల్వే స్టేషన్ హర్శిల్ కు దగ్గర గా ఉంటాయి. ఈ పవిత్ర ప్రాంతాన్ని పర్యాటకులు ఏప్రిల్- జూన్ మధ్య గానీ సెప్టెంబర్ మధ్య గానీ సందర్శిస్తూ ఉంటారు.

హర్శిల్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

హర్శిల్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం హర్శిల్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? హర్శిల్

  • రోడ్డు ప్రయాణం
    బస్సు మార్గం ద్వారా: ఉత్తర కాశీ, డెహ్రాడూన్, రిషికేష్, బర్కోట్, న్యూ టెహ్రి లాంటి ప్రాంతాల నుంచి హర్శిల్ కి బాగా బస్సు సౌకర్యాలున్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ద్వారా: హర్శిల్ నుంచి 239 కి.మీ దూరం లోని రిషికేష్ రైల్వే స్టేషన్ నుంచి టాక్సీ లేదా బస్సు ద్వారా హర్శిల్ చేరుకోవచ్చు. రిషికేష్ రైల్వే స్టేషన్ కు ఇతర పట్టణాల నుంచి రైలు సౌకర్యాలు బాగానే ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం ద్వారా: హర్శిల్ నుంచి 253 కి.మీ దూరం లో, డెహ్రా డూన్ లో ని జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ నుంచి టాక్సీ ద్వారా హర్శిల్ ని చేరుకోవచ్చు. ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్ పోర్ట్ నుంచి జాలీ గ్రాంట్ కి తరచూ ఫ్లైట్లు ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Jun,Tue
Return On
01 Jul,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Jun,Tue
Check Out
01 Jul,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Jun,Tue
Return On
01 Jul,Wed