Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హజారిబాగ్ » ఆకర్షణలు » కానరీ హిల్

కానరీ హిల్, హజారిబాగ్

1

అందమైన కానరీ కొండలు, హజరిబాఘ్ నగరం ను౦డి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక్కడ అధికారులచే బాగా నిర్వహించబడే ఒక పార్క్, చిన్న అందమైన సరస్సు ఉన్నాయి. ఇక్కడ పర్యాటకుల మనోహరమైన అంద౦గల ప్రకృతి అందాన్నీ అలాగే పట్టణం మొత్తం దృశ్యాన్ని అందించే ఒక పరిశీలనా టవర్ ఉంది.

ఈ ప్రసిద్ధ పర్యాటక కేంద్రాన్ని ఏడాది పొడవునా సందర్శించవచ్చు. ఈ కొండలు దట్టమైన పచ్చని అడవులతో చుట్టబడి ఉంటాయి. ప్రభుత్వం వారు ఈ ప్రదేశంలో పులి, జింకల సఫారీ ని ఏర్పాటుచేయడానికి ప్రణాళిక చేస్తున్నారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat