Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హజారిబాగ్ » ఆకర్షణలు » హజారీబాగ్ నేషనల్ పార్క్

హజారీబాగ్ నేషనల్ పార్క్, హజారిబాగ్

1

హజరిబాఘ్ నుండి 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న హజరిబాఘ్ నేషనల్ పార్క్ గొప్ప, అనేకరకాల వృక్ష, జంతుజాతులను కలిగిఉంది. ఈ పార్క్ ఏనుగులు, పులులు, అడవి దుప్పులు, చిరుతలు, మచ్చల జింకలు, అనేక ఇతర రకాల జాతుల వంటి అనేక జంతువులకు నిలయం. ఎలుగుబంట్లను దగ్గరగా చూసే అదృష్టాన్ని ఇక్కడ పొందవచ్చు. ఇది రాంచి నుండి 111 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఈ పార్క్ పర్యాటకులు, సందర్శకులు ఇక్కడి అన్ని అడవి జంతువులను చూడడానికి తగినంత అవకాశం కోసం వ్యూహాత్మక పద్ధతిలో తయారుచేసారు. ఇక్కడ అనేక దృశ్య శిఖరాలు కూడా ఉన్నాయి, అందువల్ల పక్షులను, జంతువులను తేలికగా సందర్శించవచ్చు. ఈ పార్క్ లోపల ఆహార కాంటిన్ కూడా ఉంది.

ఈ ప్రాంత అద్భుతమైన అందం అనేక మంది ప్రకృతి ప్రేమికులను, సాహసౌత్సాహికులను ఆకర్షిస్తుంది. ఈ ప్రదేశం దట్టమైన ఉష్ణమండల అడవులతో, అనేక రకాల వివిధ చెట్లతో నిండి ఉంటుంది. ఈ ప్రాంతంలో గిరిజన ప్రజలు నివసిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat