Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హజారిబాగ్ » ఆకర్షణలు
  • 01రాజ్రప్ప

    ప్రసిద్ధ చిన్నమస్తా ఆలయం ఉన్న ఝార్ఖండ్ లో NH23 పై ఉన్న రాజ్రప్ప, హజరిబాఘ్ లోని ఒక యాత్రాస్థలం. ఇది ఒక శక్తిపీఠం, రాతి, కామదేవ్ ల సరీరాలపై చినమస్తిక దేవత తలలేని విగ్రహం ఉంది. ఈ పురాతన ఆలయం తాంత్రిక శైలి నిర్మాణానికి ప్రసిద్ది చెందింది. ఈ కాళి ఆలయాలలో జాతు బలులు...

    + అధికంగా చదవండి
  • 02తిలైయ డాం

    తిలైయ డాం

    బరాకర్ నదిపై ఉన్న తిలైయ, దామోదర్ వాలీ కార్పోరేషన్ వారిచే ఏర్పాటుచేయబడిన మొట్టమొదటి డాం. దీనిని ప్రధానంగా వరదలను నియంత్రించడానికి 1953 వ సంవత్సరంలో నిర్మించారు. ఇక్కడ ఒక జలవిద్యుత్ స్టేషన్, ఇరుకైన జార్జ్ ఉంది.

    అందమైన పరిసరాలతో చుట్టబడి ఉన్న ఈ డాం,...

    + అధికంగా చదవండి
  • 03సూరజ్ కుండ్

    సూరజ్ కుండ్  ,హజరిబాఘ్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక వేడినీటి బుగ్గ. ఇక్కడ సూర్య కుండ్, రామ్ కుండ్, లక్ష్మణ కుండ్, సీతా కుండ్, బ్రహ్మ కుండ్ అనే భారతీయ దేవుళ్ళ పేర్లతో మొత్తం ఐదు కుండ్ లు ఉన్నాయి. ఈ నీటిలో స్నానంచేసే వైద్య ప్రభావాన్ని పొందుతారని చెప్తారు....

    + అధికంగా చదవండి
  • 04హజారీబాగ్ నేషనల్ పార్క్

    హజారీబాగ్ నేషనల్ పార్క్

    హజరిబాఘ్ నుండి 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న హజరిబాఘ్ నేషనల్ పార్క్ గొప్ప, అనేకరకాల వృక్ష, జంతుజాతులను కలిగిఉంది. ఈ పార్క్ ఏనుగులు, పులులు, అడవి దుప్పులు, చిరుతలు, మచ్చల జింకలు, అనేక ఇతర రకాల జాతుల వంటి అనేక జంతువులకు నిలయం. ఎలుగుబంట్లను దగ్గరగా చూసే అదృష్టాన్ని ఇక్కడ...

    + అధికంగా చదవండి
  • 05కానరీ హిల్

    కానరీ హిల్

    అందమైన కానరీ కొండలు, హజరిబాఘ్ నగరం ను౦డి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక్కడ అధికారులచే బాగా నిర్వహించబడే ఒక పార్క్, చిన్న అందమైన సరస్సు ఉన్నాయి. ఇక్కడ పర్యాటకుల మనోహరమైన అంద౦గల ప్రకృతి అందాన్నీ అలాగే పట్టణం మొత్తం దృశ్యాన్ని అందించే ఒక పరిశీలనా టవర్ ఉంది.

    ఈ...

    + అధికంగా చదవండి
  • 06నర్సిన్గస్తాన్ ఆలయం

    నర్సిన్గస్తాన్ ఆలయం

    హజరిబాఘ్ కు సమీపంలోని నర్సిన్గస్తాన్ ఆలయం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. నర్సిన్ఘ విష్ణుమూర్తి అవతారం. ఈ ఆలయ గర్భగృహంలో ఒక శివలింగం ఉంది. ప్రతిరోజూ అనేకమంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు, ఏడాది పొడవునా అనేక కార్యక్రమాలు ఈ ప్రదేశంలో జరుగుతాయి. కార్తిక పౌర్ణమి...

    + అధికంగా చదవండి
  • 07హజరిబాఘ్ సరస్సు

    హజరిబాఘ్ సరస్సు, హజరిబాఘ్ నగర నడిబొడ్డున ఉంది. ఈ విహార కేంద్రం వద్ద బోటింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఇక్కడ అందమైన సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని కూడా చూడవచ్చు.

    + అధికంగా చదవండి
  • 08ఇస్కో గ్రామం

    ఇస్కో గ్రామం

    ఇస్కో గ్రామం, మధ్య రాతియుగానికి చెందిన రాతి చిత్రాలకు ప్రసిద్ది చెందింది. ఈ ప్రాంత తవ్వకాలలో ప్రాచీన నాగరీకులు నివశించడానికి ఈ ప్రాంతాన్ని ఉపయోగించినట్టు, ఈ చిత్రాలు 10000 సంవత్సరాల కిందటివిగా పురావస్తు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఈ రాతి చేక్కుళ్ళ పై వివిధ దేవీ,...

    + అధికంగా చదవండి
  • 09సతఫర్

    సతఫర్

    సతఫర్, ఇసుకరాళ్ళతో చేయబడిన పురావస్తు ప్రదేశం, ఇక్కడ అనేక రాతి చిత్రాలను చూడవచ్చు. ఇది ఏడూ పర్వత శ్రేణులను కలిగిఉంది, ఇది మొత్తం ప్రపంచంలో అందమైన చిత్రాలకు పేరుగాంచింది. ఇది మచ్చల జింకలు, పశువులు, గొల్లభామలు, కప్పలు వంటి మొదలైన అంశాల అనేక జాతులను కలిగిఉంది. ఈ...

    + అధికంగా చదవండి
  • 10రాజ్ దేర్వహ్

    రాజ్ దేర్వహ్

    నేషనల్ పార్క్ లోపలున్న రాజ్ దేర్వాహ్ ఒక ప్రసిద్ధ విహార కేంద్రం. ఇక్కడ ఒక అటవీ భవనం ఉంది, దానిలో వంటచేసుకునే సౌకర్యం కూడా ఉంది. ఈ అడవి అందమైన దృశ్యాలను చూసే ఒక నీటి టవర్ కూడా ఉంది.

    + అధికంగా చదవండి
  • 11సిల్వార్ హిల్

    సిల్వార్ హిల్

    సిల్వార్ కొండలు, హజరిబాఘ్ పట్టణానికి సమీపంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలలో ఒకటి. దీనిని జగన్నాథ్ ధాం అనికూడా అంటారు. ఇక్కడ జగన్నాథ ఆలయం ఉంది. ఈ ఆలయంలో బలభద్ర, సుభద్ర విగ్రహాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఇక్కడ రథ యాత్ర సమయంలో ఒక గొప్ప మేళా లేదా ఉత్సవం...

    + అధికంగా చదవండి
  • 12కోనార్ డామ్

    కోనార్ డామ్

    కోనార్ నదిపై ఉన్న కోనార్ డాం, దామోదర్ వాలీ కార్పోరేషన్ వారిచే నిర్మించబడిన రెండవ డాం, ఇది వారి నాలుగు బహుళార్ధసాధక డాం ప్రాజెక్ట్ లలో ఒక భాగం. ప్రస్తుతం ఇది చుట్టూ పచ్చదనాన్ని చూస్తూ కూర్చోవడం, ప్రకృతి అందాన్ని ఆస్వాదించడానికి ఒక విహార కేంద్రంగా ఉంది. గ్రాండ్...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Sun
Return On
20 Apr,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Sun
Check Out
20 Apr,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Sun
Return On
20 Apr,Mon