సూరజ్ కుండ్ ,హజరిబాఘ్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక వేడినీటి బుగ్గ. ఇక్కడ సూర్య కుండ్, రామ్ కుండ్, లక్ష్మణ కుండ్, సీతా కుండ్, బ్రహ్మ కుండ్ అనే భారతీయ దేవుళ్ళ పేర్లతో మొత్తం ఐదు కుండ్ లు ఉన్నాయి. ఈ నీటిలో స్నానంచేసే వైద్య ప్రభావాన్ని పొందుతారని చెప్తారు. ఈ నీటి ఉష్ణోగ్రత 169 నుండి 190 డిగ్రీల మధ్య ఉంటుంది. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి శీతాకాలం సరైన సమయం.