సరస్సు ప్రాంతం ఆకర్షణీయం. ఈ సరస్సు ప్రస్తుతం ఇగత్ పురి మునిసిపాలిటీచే నిర్వహించబడుతోంది. సరస్సు ఒడ్డున మీ కుటుంబ సభ్యులతో ఒక సాయంత్రం గడిపిన అనుభూతి మీకు జీవితంలో మరచిపోలేనిదిగా ఉంటుంది. ఇక్కడనుండి కోట, సమీపంలోని పర్వత శ్రేణులు మీకు ఎంతో ఆనందం కలిగిస్తాయి. ఒడ్డున మీ ప్రశాంత నడకలకు, పక్షుల సందర్శనకు అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి ఈ ప్రాంతాన్ని వర్షా కాలంలో సందర్శించాలి.



Click it and Unblock the Notifications